బికినీలో ఆపిల్ బ్యూటీ రచ్చ.. సెక్సీ ఫోజులు వైరల్
దేశముదురు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన హన్సిక స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం తమిళంలో అవకాశాలు అందుకుంటున్నా తెలుగులో మాత్రం ఈ ఆపిల్ బ్యూటీ సినిమాలు చేయడం లేదు.
(Courtesy: Instagram) ఆపిల్ బ్యూటీ హన్సిక అంటే తెలియని సినీ ప్రేమికులు ఉండరు.
(Courtesy: Instagram) టీనేజ్ వయసులోనే కుర్రకారు మొత్తాన్ని తనవైపుకు తిప్పుకుంది హన్సిక.
(Courtesy: Instagram) పూరి జగన్నాధ్ దర్శత్వం వహించిన దేశముదురు చిత్రంతో హన్సిక హీరోయిన్ గా మారింది.
(Courtesy: Instagram) తొలి చిత్రంలోనే గ్లామర్ తో మెప్పించింది. ఆ తర్వాత హన్సిక టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
(Courtesy: Instagram) ఇటీవల హన్సిక తెలుగులో సినిమాలు తగ్గించింది.
(Courtesy: Instagram) అప్పుడప్పుడూ మాత్రమే హన్సిక తెలుగు చిత్రాలు చేస్తోంది.
(Courtesy: Instagram) హన్సిక చివరగా నటించిన చిత్రం తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్.
(Courtesy: Instagram) సందీప్ కిషన్ కు జోడిగా నటించిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
(Courtesy: Instagram) ప్రస్తుతం హన్సిక హీరోయిన్ సెంట్రిక్ మూవీ 'మహా'లో నటిస్తోంది.
(Courtesy: Instagram) జమీల్ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హర్రర్ అంశాలు ఉండబోతున్నాయి.
(Courtesy: Instagram) మహా చిత్రం నుంచి ఒక్కొక్కటిగా పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు.
(Courtesy: Instagram) హన్సిక ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంటున్న క్యూట్ పిక్స్ ని షేర్ చేసింది.
(Courtesy: Instagram) అలాగే గతంలో హన్సిక వెకేషన్ లో ఎంజాయ్ చేసిన బికినీ పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
(Courtesy: Instagram) హన్సిక ఫోటో గ్యాలరీ