సీనియర్ హీరోతో బ్రేకప్.. డిప్రెషన్ లోకి హీరోయిన్, ఆమె అన్న వల్లే జీవితం నిలబడింది

First Published 24, May 2020, 10:45 AM

చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ప్రేమ వివాహాలే ఎక్కువగా జరుగుతున్నాయి. చాలా ప్రేమ జంటలు వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. అలాగే చాలా మంది సెలెబ్రిటీలు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుని కూడా జీవితంలో సెటిల్ అయ్యారు. అరేంజ్డ్ మ్యారేజ్ ద్వారా కొందరు నటుడు అందమైన భార్యలని పొందారు. కొందరు హీరోయిన్లు అందమైన భర్తలని పొందారు. ఆ వివరాలు చూద్దాం.

షాహిద్ కపూర్- మీరా రాజ్ పుత్: ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ లాంటి అందాల తారలు షాహిద్ కపూర్ ప్రేమలో పడ్డారు. కానీ ఆ ప్రేమ ఎక్కువకాలం నిలబడలేదు. చివరకు షాహిద్ కపూర్ పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకున్నాడు. షాహిద్ కపూర్ తండ్రి, మీరా రాజ్ పుత్ తండ్రి ఇద్దరూ స్నేహితులు.

కరణ్ పటేల్ - అంకిత భార్గవ : టివి నటుడిగా కరణ్ పటేల్ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. నటి అంకితతో అతడి వివాహం జరిగింది. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి.

వివేక్ ఒబెరాయ్ - ప్రియాంక అల్వా : ఒకప్పుడు ఏకంగా  ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ తోనే వివేక్ ప్రేమాయణం సాగించాడు. అతడి ప్రేమ విఫలమైంది. చివరకు పెద్దలు కుదిర్చిన వివాహంతో ప్రియాంకని వివేక్ వివాహం చేసుకున్నాడు.

మాధురి దీక్షిత్ - శ్రీరామ్ : మాధురి దీక్షిత్ జీవితంలో పెళ్లి విషయంలో మ్యాజిక్ జరిగిందనే చెప్పాలి. సీనియర్ హీరో సంజయ్ దత్ లో ఒకప్పుడు మాధురి దీక్షిత్ పీకల్లోతు ప్రేమలో మునిగిన సంగతి తెలిసిందే. అతడితో విడిపోయిన తర్వాత మాధురి దీక్షిత్ డిప్రెషన్ లోకి వెళ్ళింది. అప్పటికే యుఎస్ లో సెటిల్ అయిన తన సోదరుడు అజిత్ దీక్షిత్ వల్ల మాధురి డిప్రెషన్ నుంచి బయటపడింది. యుఎస్ లో మాధురి తన సోదరుడి ఇంట్లో ఉండగా ఆమె పెళ్లి ఫిక్స్ ఐంది. అజిత్ తన స్నేహితుడు, డాక్టర్ గా యుఎస్ లో సెటిల్ అయిన శ్రీరామ్ గురించి మాధురితో చెప్పాడు. అలా మాధురి, శ్రీరామ్ ల వివాహం జరిగింది.

ధనుష్- ఐశ్వర్య : హీరో ధనుష్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యలది కూడా పెద్దలు కుదిర్చిన పెళ్లే.

నికితిన్ ధీర్ - క్రతిక : ప్రస్తుతం విలన్ గా రాణిస్తున్న నికితిన్ ధీర్ పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకున్నాడు.

జై సోని - పూజా : ఈ సెలెబ్రిటీ జంట కూడా పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకున్నారు.

శ్రద్దా - దీపక్ తోమర్ : ఈ టివి జంట కూడా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు.

నీల్ నితిన్ ముఖేష్ - రుక్మిణి : ప్రస్తుతం నీల్ నితిన్ ముఖేష్ వెండితెరపై క్రేజీ విలన్. అతడు కూడా పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకున్నాడు.

నేహా మద్ర - ఆయుష్మాన్ అగర్వాల్ : నేటి నేహా ముద్ర బుల్లి తెరపై అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆమె కూడా పెద్దలు కుదిర్చిన వివాహమే  చేసుకుంది.

loader