క్యూట్ గా ఉండే కలర్స్ స్వాతి.. ఇప్పుడేంటి ఇలా మారిపోయింది!
యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన స్వాతి.. 'కలర్స్' ప్రోగ్రాంతో కలర్స్ స్వాతిగా మారిపోయింది.
(Courtesy__Instagram) యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన స్వాతి.. 'కలర్స్' ప్రోగ్రాంతో కలర్స్ స్వాతిగా మారిపోయింది.
(Courtesy__Instagram) ఆ తరువాత 'డేంజర్' సినిమాతో నటిగా మారింది.
(Courtesy__Instagram) నటిగా మంచి పేరు రావడంతో వరుసగా సినిమా అవకాశాలు దక్కాయి.
(Courtesy__Instagram) 'అష్టా చమ్మా' సినిమాతో హీరోయిన్ గా మారి హిట్ అందుకుంది.
(Courtesy__Instagram) ఆ తరువాత హీరోయిన్ గా ఆమె నటించిన 'స్వామి రారా', 'కార్తికేయ' లాంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.
(Courtesy__Instagram) ఓ పక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరోపక్క తమిళ, మలయాళ భాషల్లో నటించడం మొదలుపెట్టింది.
(Courtesy__Instagram) ఏడాదికి నాలుగైదు చిత్రాలతో సౌత్ లో బిజీ హీరోయిన్ గామారింది.
(Courtesy__Instagram) ఆ తరువాత నటిగా ఆమె డౌన్ ఫాల్ మొదలైంది.
(Courtesy__Instagram) ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతుండడంతో అవకాశాలు తగ్గాయి.
(Courtesy__Instagram) అదే సమయంలో ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని విదేశాలకు చెక్కేసింది.
(Courtesy__Instagram) పెళ్లి తరువాత కొన్ని ఇంటర్వ్యూలలో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది స్వాతి.
(Courtesy__Instagram) ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేస్తున్న ఫోటోలు చూసిన వారంతా షాక్ అవుతున్నారు.
(Courtesy__Instagram) ఎంతో క్యూట్ గా ఉండే స్వాతి ఫేస్ లో చార్మింగ్ మొత్తం పోయింది.
(Courtesy__Instagram) క్యూట్ నెస్ పోయి బాగా ఏజ్డ్ గా కనిపిస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.