నిజమే.. సెక్స్ కోసం నన్ను చాలామంది అడిగారు.. 43 ఏళ్ల హీరోయిన్ బోల్డ్ కామెంట్స్

First Published 8, May 2020, 10:18 AM

ప్రస్తుతం ఉన్న బోల్డ్ హీరోయిన్లలో చిత్రాంగద సింగ్ ఒకరు. అందాల ఆరబోతలో ఆమెకు ఎలాంటి హద్దులు ఉండవు. 43 ఏళ్ల వయసులో కూడా తన నాజూకైన అందంతో వెండితెరకి హీటెక్కిస్తోంది చిత్రాంగద.

ప్రస్తుతం ఉన్న బోల్డ్ హీరోయిన్లలో చిత్రాంగద సింగ్ ఒకరు. అందాల ఆరబోతలో ఆమెకు ఎలాంటి హద్దులు ఉండవు. 43 ఏళ్ల వయసులో కూడా తన నాజూకైన అందంతో వెండితెరకి హీటెక్కిస్తోంది చిత్రాంగద. ఇదిలా ఉండగా చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది.

చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉందనే విషయాన్ని చాలా మంది అంగీకరించారు. మరికొంతమంది  తమపై జరిగిన లైంగిక వేధింపులని బయట పెట్టారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై మీటూ పేరుతో పెద్ద జరిగింది.

అవకాశాల పేరుతో నటీమణులని లోబరుచుకోవడం, సెక్సువల్ ఫేవర్ అడగడం, లలైంగిక వేధింపులకు పాల్పడడం చిత్ర పరిశ్రమలో జరుగుతూనే ఉంది. చాలామంది హీరోయిన్లు అవకాశాల కోసం తలొగ్గుతున్నారనే ప్రచారం జరుగుతోంది. మరికొంతమంది నిరాకరిస్తున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిత్రాంగద సింగ్ కాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చిత్రాంగద సింగ్ చేసిన బోల్డ్ కామెంట్స్ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. నిజమే.. చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉంది. కానీ ఎవ్వరూ ఎవరిని బలవంత పెట్టడం ఉండదు.

కాస్టింగ్ కౌచ్ అనేది మన వ్యక్తిగత విషయానికి సంబంధించినది. నావరకు వస్తే.. తాను మోడల్ గా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది సెక్స్ కోసం నన్ను అడిగారు. అంగీకరించాలా లేదా అనేది మన ఇష్టానికి సంబంధించిన విషయం. ఇక్కడ బలవంత పెట్టడం అంటూ ఏముండదు.

కాబట్టి కాస్టింగ్ కౌచ్ పై అంతగా రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదనే విధంగా చిత్రాంగద చేసిన కామెంట్స్  వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం చిత్రాంగద హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. సూర్య అంజాన్ చిత్రంలో స్పెషల్ సాంగ్ మినహా చిత్రాంగద సౌత్ లో ఎలాంటి చిత్రంలో నటించలేదు.

loader