సెక్సీ ఫోజులతో మతిపోగొడుతున్న వాణి కపూర్.. ఫొటోస్ వైరల్!

First Published Oct 29, 2019, 8:53 PM IST

బాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్ ఇప్పుడిప్పుడే తన క్రేజ్ పెంచుకుంటోంది. వాణి కపూర్ రీసెంట్ గా నటించిన వార్ మూవీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.