న్యూడ్‌ సీన్స్‌ చేస్తా.. కానీ అంతా అదే కావాలంటున్నారు: రాధికా ఆప్టే

First Published 2, May 2020, 3:15 PM

ఈ జనరేషన్‌ హీరోయిన్లు స్కిన్‌ షోకు ఏ మాత్రం వెనకాడటం లేదు. ఈ విషయంలో అందాల భామలు యమా స్పీడు మీద ఉన్నారు. ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేసే అందాల భామలైతే న్యూడ్ సీన్స్‌కు కూడా సై అంటూ రచ్చ చేస్తున్నారు.

న్యూడ్‌ షోతో ఆకట్టుకున్న బాలీవుడ్‌ బ్యూటీ రాధికా ఆప్టే. అహల్య, బద్లాపూర్‌ లాంటి సినిమాలో న్యూడ్‌గా నటించి సంచలనం సృష్టించిన రాధిక పలు వెబ్‌ సిరీస్‌లలోనూ అలాంటి పాత్రల్లోనే నటించింది.

అయితే సౌత్‌ లో మాత్రం ఈ అమ్మడు హుందాగా కనిపించే పాత్రల్లోనే చేసింది. సౌత్‌ లో బాలయ్యతో లెజెండ్, లయన్‌ సినిమాలతో పాటు రక్త చరిత్ర సినిమాలోనూ నటించింది బ్యూటీ. ఈ సినిమాలో ఈ భామకు మంచి గుర్తింపు వచ్చినా తరువాత సౌత్‌లో కంటిన్యూ కాలేదు.

అంతేకాదు సౌత్‌లో సక్సెస్‌ఫుల్ సినిమాల్లో నటించిన రాధికా ఆప్టే తరువాత దక్షిణాది సినిమాపై సంచలన ఆరోపణలు చేసింది. సౌత్‌లో హీరోయిన్లకు గౌరవం ఉండదనటంతో పాటు ఓ హీరో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పి సంచలన ఆరోపణలు చేసింది.

దీంతో అమ్మడికి సౌత్‌ నుంచి అవకాశాలు తగ్గిపోయాయి. ఇక బాలీవుడ్‌లోనే సెటిల్‌ అయిన ఈ భామ అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ఎక్కువగా సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తూ టైం పాస్ చేస్తోంది. హాట్ హాట్ ఫోటోలను ఆన్‌లైన్‌ షేర్‌ చేస్తూ అభిమానులను రెచ్చగొడుతోంది.

విదేశాల్లో బీచ్‌లో విహరిస్తూ బికినీ అందాలను మరింతగా ఆరబోస్తూ అమ్మడు దిగే ఫోటోలు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. అదే సమయంలో వెబ్‌ సిరీస్‌లలోనూ బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తూ రచ్చ చేస్తోంది ఈ బ్యూటీ.

తాజాగా ఈ భామ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మధ్య సినిమాలు తగ్గించారెందుకన్న ప్రశ్నకు సమాధానంగా.. దర్శక నిర్మాతలు తనకు న్యూడ్‌ సీన్స్‌లో నటించాలనే ఆఫర్ చేస్తున్నారని అందుకే ఆ పాత్రలు అంగీకరించటం లేదని చెప్పింది.

తనకు న్యూడ్ సీన్స్‌లో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్న రాధిక. కథ డిమాండ్ చేస్తేనే అలా చేస్తేనా కావాలని న్యూడ్‌ సీన్‌ ఇరికిస్తే మాత్రం అంగీకరించనని చెప్పింది. కానీ దర్శకులు మాత్రం తనను న్యూడ్‌ సీన్స్‌ కోసమే సంప్రదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏ కథ పడితే ఆ కథ తీసుకువచ్చి న్యూడ్‌గా చేయమంటే మాత్రం అంగీకరించను. నేను శృంగారం కోసం ఈ ఇండస్ట్రీకి రాలేదు. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

loader