క్లీవేజ్ షోతో సెగలు రేపుతున్న పవన్ హీరోయిన్.. ఇన్నేళ్ళైనా తగ్గడం లేదుగా

First Published Mar 9, 2020, 10:06 PM IST

హీరోయిన్ మీరా చోప్రా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బంగారం చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మీరా చోప్రా టాలీవుడ్ కు వచ్చి 14 ఏళ్ళు గడుస్తున్నా ఆమె గ్లామర్ హీట్ మాత్రం తగ్గడం లేదు.