మందేస్తూ చిందేసిన బాహుబలి బ్యూటీ

First Published 14, Apr 2020, 11:24 AM

బాహుబలి సినిమాలోని మనోహరి పాటలో కనిపించిన బ్రిటీష్‌ బ్యూటీ స్కార్లెట్‌ విల్సన్‌. నటిగా ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ ప్రస్తుతం సోషల్ మీడియాలో యమా బిజీగా ఉంది. తాజాగా ఈ భామ తన ఇన్‌స్టాగ్రామ్‌లో మందు బాటిల్‌ పట్టుకొని ఇన్నర్‌ వేర్‌తో డ్యాన్స్‌ చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేసింది.

తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన భారీ చిత్రం బాహుబలి. ఈ సినిమాతో తెలుగు సినిమాతో పాటు సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు కూడా భారీ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌లో నటించిన ముద్దుగుమ్మలు కూడా ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నారు.

మనోహరి పాటలో ప్రభాస్ తో ఏకంగా ముగ్గురు అందాల భామలు ఆడి పాడారు. వీరిలో నటిగానూ పేరు తెచ్చుకున్న బ్యూటీ స్కార్లెట్‌ విల్సన్‌.

బ్రిటీష్ మోడల్‌ డ్యాన్సర్ అయిన ఈ భామ ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలోనే సెటిల్‌ అయ్యింది. స్పెషల్ సాంగ్స్‌ తో ఎంట్రీ ఇచ్చినా నటిగానూ తనదైన మార్క్ చూపించేందుకు కష్టపడుతోంది ఈ బ్యూటీ.

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కిన కెమెరామెన్‌ గంగతో రాంబాబు సినిమాలో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న కీలక పాత్రలో నటించింది. పలు హిందీ సినిమాల్లోనూ నటించిన ఈ భామ ఖాకీ, ఎవడు, కల్కి సినిమాలోనూ కనిపించింది.

ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యేందుకు సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్నిఫోటోలు హాట్ టాపిక్‌గా మారాయి.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఇంట్లోనే ఉంటున్న స్కార్లెట్‌ మందు బాటిల్‌తో తన బెడ్‌ మీద డ్యాన్స్‌ చేస్తున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్ చేసింది.

ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.

తెర మీద హాట్ హాట్‌ డ్రెస్‌లతో అందాలు ఆరబోసే ఈ భామ, సోషల్ మీడియాలోనూ అదే రేంజ్‌లో రచ్చ చేస్తోంది.

loader