లంగావోణీ లో హాట్ అనసూయ.. సెక్సీ లుక్స్!

First Published Mar 13, 2020, 10:05 AM IST

photos courtesy: instagram

టాలీవుడ్ లో అనసూయ తిరుగులేని యాంకర్. గ్లామర్, చలాకీతనంతో టాప్ యాంకర్ గా దూసుకుపోతోంది. అదే సమయంలో నటిగా కూడా రాణిస్తోంది.