అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన చిత్రాలు.. ఆ రెండూ పడి ఉంటే..

First Published 13, Apr 2020, 10:14 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి చిత్రంతో టాలీవుడ్ లో హీరోగా పరిచయమయ్యాడు. ఇన్నేళ్ల కెరీర్ లో బన్నీ నాన్ బాహుబలి రికార్డులు సొంతం చేసుకునే స్థాయికి ఎదిగాడు. కథల జడ్జిమెంట్ విషయంలో బన్నీ పెర్ఫెక్ట్ గా ఉంటాడు. అందుకే బన్నీకి సక్సెస్ రేట్ ఎక్కువ. అయినప్పటికీ బన్నీ తన కెరీర్ లో కొన్ని సూపర్ హిట్ చిత్రాలని వదులుకున్నాడు. బన్నీ రిజెక్ట్ చేసిన కథల్లో ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. ఏది ఏమైనా  బన్నీ భద్ర, అరవింద సమేత చిత్రాలని వదులుకుని ఉండాల్సింది కాదని అభిమానులు ఇప్పటికీ అభిప్రాయ పడతారు. 
భద్ర : అల్లు అర్జున్ తన కెరీర్ లో వదిలేసిన ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. బోయపాటి దర్శత్వంలో ఈ చిత్రంలో రవితేజ నటించగా ఘనవిజయం సాధించింది. 

100 పర్సెంట్ లవ్: దర్శకుడు సుకుమార్ మొదట ఈ కథని బన్నీకి వినిపించాడట. కానీ కొన్ని కారణాల వల్ల అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశాడు. 

జయం: నితిన్,సదా జంటగా నటించిన జయం చిత్ర కథ మొదట అల్లు కాంపౌండ్ లోకి వెళ్లిందట. కానీ బన్నీ డెబ్యూ మూవీగా ఈ కథ కరెక్ట్ కాదని అల్లు అరవింద్ భావించారట. 

పండగ చేస్కో : గోపీచంద్ మలినేని దర్శత్వంలో హీరో రామ్ నటించిన ఈ చిత్రాన్ని మొదట బన్నీ రిజెక్ట్ చేశాడు. 

కృష్ణాష్టమి : సునీల్ హీరోగా నటించిన డిజాస్టర్ మూవీ కృష్ణాష్టమి చిత్రాన్ని మొదట అల్లు అర్జున్ రిజెక్ట్ చేశాడట. 

ఒక లైలా కోసం : నాగ చైతన్య, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం నిరాశపరిచింది. ఈ కథని కూడా బన్నీ రిజెక్ట్ చేసినట్లు ప్రచారం జరిగింది.

 అర్జున్ రెడ్డి : సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి చిత్ర కథ మొదట బన్నీ, ఆ తర్వాత శర్వానంద్ రిజెక్ట్ చేశారట. అలాంటి కథలకు తాను సూట్ కానని బన్నీ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. 

గ్యాంగ్ లీడర్ : దర్శకుడు విక్రమ్ కుమార్ గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని మొదట అల్లు అర్జున్ తో చేయాలని ప్రయత్నించారు. 

డిస్కోరాజా: ఈ చిత్రం కూడా అల్లు అర్జున్ చేత రిజెక్ట్ కాబడింది. 

జాను: 96 తెలుగు రీమేక్ లో మొదట దిల్ రాజు హీరోగా బన్నీని అనుకున్నారట. 

అరవింద సమేత : ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రం అరవింద సమేత కథని త్రివిక్రమ్ మొదట బన్నీకి వినిపించినట్లు సమాచారం. కొన్ని కారణాల వల్ల అల్లు అర్జున్ ఈ చిత్రంలో నటించలేదు. 

గీత గోవిందం : దర్శకుడు పరుశురాం గీత గోవిందం కథని మొదట అల్లు అర్జున్ కు వినిపించారట. 

loader