సంప్రదాయ పాత్రల నటి.. బికినీల్లో హాట్ ఫోజులు

First Published 19, Feb 2020, 8:29 PM IST

కొన్ని పోస్టర్లు , ఫొటోలు మనని విడిచిపెట్టవు. అవి ఎలాంటి విస్పోటనాన్ని కలిగిస్తాయో...అవి వదిలిన వాళ్లకు కూడా తెలియదు. అందుకేనేమో ఈ పాప లేటెస్ట్ ఫొటోల గురించి సోషల్ మీడియాలో  ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈమె పేరు అదా ఖాన్. బట్టల ఖర్చు ఆదా చేసేందుకు అన్నట్లుగా కాస్త తక్కువగానే ,పొదుపుగానే డ్రస్ లు వేస్తూంటుంది. అలాగే తరుచుగా టూర్లు వేస్తూంటుంది. సర్లే అంత ఖర్చు పెట్టి వెళ్లిన టూర్, బట్టలు గురించి ప్రపంచానికి తెలియాలని ఇదిగో ఇలాంటి హాట్ ఫొటోలు వదులుతూంటుంది. అదా ఖాన్ ఇండియన్ టీవి నటి, మోడల్. ఆమె నటించిన బెహెనైన్ అనే సీరియల్ లో ఆకాషీ పాత్ర, అమృత్ మంథన్ ధారావాహికలో రాజకుమారి అమృత్ పాత్రల ద్వారా ఆమె ప్రఖ్యాత సీరియల్ నటిగా ప్రసిద్ధి చెందింది. అలాగే ఆమె పియా బసంతీ రేలోని పియా, నాగిన్ లో షేషా, పర్దేస్ మే హై మేరా  దిల్ లో అహనా పాత్రలు కూడా ఆమె కెరీర్ లో నిలిచిపోయాయి. నాగిన్ 2 తరువాత ఆమె చంద్రకాంత (2017), యే రిష్తా క్యా కెహలాతా హై (2018) లలో అతిథి పాత్రల్లో నటించింది. అదా ఖాన్ రీసెంట్ గా ఒక హాలిడే వెకేషన్ కు వెళ్ళింది.  ఇన్స్టా లో యాక్టివ్ గా ఉంటుంది కాబట్టి ఒక ఫోటో పోస్ట్ చేశారు. అయ్యో ఒక ఫొటో వదిలితే మేము ఏమైపోతాం అని ఫ్యాన్స్ బెంగపెట్టుకున్నాం అని చెప్పటంతో ఇదిగో వరస పెట్టి కొన్ని ఫొటోలు వదిలింది. అయితే మరీ ఎక్కువ ఊహించుకోకండి...కాస్తంత బిడియంగానే తన అందాలను బట్టల మాటున దాచింది.ఆ అమూల్యమైన ఫొటోలు మీ కోసం...వీక్షించండి..వంట్లో హీట్ పెంచేసుకోకండి.
 
ఫ్యాన్స్ కు  వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ వదిలిన ఫొటోలనుంచి తేరుకోక ముందే ఈ ట్రావెల్ ఫొటోలతో రచ్చ రచ్చ చేసింది. జీవితం చిన్నదని ప్రతిక్షణాన్ని ఆస్వాదించమని చెప్తూ ఇదిగో ఇలా తన అందాలను ఇన్స్టాలో పెట్టేస్తుంది.

ఈ  ఫోటోలో సరదాగా ఆటలాడుతూ సూపర్ హాట్ పోజివ్వటం గమనించవచ్చు. నేపథ్యంలో అందమైన ప్రకృతి.. ఫోటోలు అదిరిపోయాయి కదూ.

ఎప్పటికప్పుడు ఫిట్ గా ఉండడం.. స్లిమ్ గా కనిపించడం అనేది చాలా కష్టమైన విషయం. కానీ సెలబ్రెటీలకు తప్పదు. వయస్సుని దాచిపెట్టే  అలాంటి కష్టమైన పనిని ఎంతో సులువుగా చేసి చూపిస్తోంది ఈ భామ.

ఏదన్నా అంటే ఈ జెనరేషన్ అమ్మాయి కదా.. అంటూ గారాలు పోతూంటుంది. తన అభిమానులకు అందుకే ఆమె అంటే తెగ ఇష్టం. రోజు రోజుకీ ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది.

ఇక అదా ఖాన్ ..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.  తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక హాట్ ఫోటో పోస్ట్ చేసి,తెగ మురిసిపోతూంటుంది. అంతేకాదు హాలీవుడ్ బ్యూటీలను అనుకరిస్తూ హాట్ పోజు ఇచ్చేస్తూంటుంది.  నెటిజన్లకు నిద్ర ఉండకూడదని ఫిక్స్ అయిపోయిందేమో.

ఆమె పోస్ట్ చేసే ఈ ఫోటోలకు నెటిజన్ల నుండి స్పందన అదిరిపోతోంది.  "నీ స్మైల్ తో నాకు స్మైల్ వస్తుంది ".. "సూపర్ క్యూట్ మెగా హాట్" అంటూ కామెంట్లు పెడుతున్నారు. అదా చేతిలో ప్రస్తుతం ఆఫర్లేవీ లేవు కానీ ఇలా హాటు గేర్ వేసింది కాబట్టి త్వరలో కొత్త ఆఫర్లు పడడం పక్కా.

ఈ ఫొటోలతో అమ్మడి క్రేజ్ రెట్టింపైనా... అమ్మడి వ్యవహారమే కాస్త అతిగా అనిపించిందంటున్నారు. బాలీవుడ్ హీరోయిన్లు అంతా చాలా సింపుల్ గా ఉంటే ..ఈ టీవి స్టార్ .. ఎక్కడికి వెళ్ళినా బోలెడంత బిల్డప్ లకు పోయిందన్న విమర్శలు ఎదుర్కొంటోంది.

అదా కు  సంబంధించిన వీడియో...ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూంటాయి. దీంతో నెటిజనులు ఘాటైన కామెంట్లు గుప్పిస్తూంటారు. అయితే పాపం పాప ఎంత హడావుడి చేసినా బాలీవుడ్ లో మాత్రం సరైన ఛాన్సులు అందుకులేకపోతుంది.

నార్త్  జనం అమ్మడిని టీవి సీరియల్ హీరోయిన్ గానే చూస్తున్నారు. మోడల్ గా గెలిచా, టీవిల్లో అద్బుతమనించుకున్నా, కానీ అదేంటో సినిమా వాళ్లు మాత్రం నన్ను చిన్న చూపు చూస్తారని వాపోతుంది.

అందుకే న్యూ జెన్ బ్యూటీ హాట్ ఫోటో షూట్లతో సంచలనాలు సృష్టిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాను తనదైన స్టైల్ లో  చెడుగుడు ఆడుకుంటూ ఉంటుంది.

ఇక పాప వీలైనంత గ్లామరసం ఒలికేలా పారదర్శకమైన డ్రస్ లను వయ్యారం గా కట్టుకుంటుంది. అప్పుడప్పుడూ టుస్సాడ్స్ లోని మైనపు బొమ్మలా నిలుచుంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ సైతం వేసి రచ్చ చేస్తుంది. దాంతో ఫ్యాన్స్ ... అంతా మోహనమే.. మన్మోహనమే అని పాడుతూంటారు.

ముంబైలో పెరిగిన ఆమె సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది., నటి అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆమె తన స్నేహితులతో కలసి రెస్టారెంట్ లో ఉన్నప్పుడు ఆమెను చూసి ఒక నిర్మాత పంటాలూన్స్ యాడ్ లో నటించమని అడిగారు. అలా ఆమె కెరీర్ ప్రారంభమైంది.

loader