అందంలో దొరసానే... రాజశేఖర్ తనయ క్లీవేజ్ సొగసులు!

First Published 28, Feb 2020, 12:14 PM IST

గతేడాది  విడుదలైన ‘దొరసాని’ చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమయ్యింది శివాత్మికా రాజశేఖర్‌. 
 
(Courtesy__Instagram) గతేడాది  విడుదలైన ‘దొరసాని’ చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమయ్యింది శివాత్మికా రాజశేఖర్‌.

(Courtesy__Instagram) జీవితారాజశేఖర్‌ కుమార్తె అయిన ఆమె తొలి చిత్రంతోనే నటిగా ప్రేక్షకుల మెప్పు పొందింది.

(Courtesy__Instagram) అయితే  సినిమా ఆడకపోవటంతో ఆ తర్వాత చెప్పుకోదగ్గ ఆఫర్స్ ఏమీ ఆమె దగ్గరకు వెళ్లలేదు.

(Courtesy__Instagram) వెళ్లిన ఒకటి రెండు ఆఫర్స్ ను జీవిత తిప్పి కొట్టిందని సమాచారం.

(Courtesy__Instagram) ఈ క్రమంలో నెక్ట్స్ సినిమాగా ఏం చేద్దామనుకుంటున్న సమయంలో  ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో నటించే చాన్స్‌ వచ్చింది.

(Courtesy__Instagram) ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రధారులుగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రంగ మార్తాండ’.

(Courtesy__Instagram) ఈ సినిమాలో సింగర్ గా కనిపించబోతోంది శివాత్మిక.

(Courtesy__Instagram) ఈ ఏడాదిలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

(Courtesy__Instagram) ఇది ఇలా ఉండగా.. శివాత్మిక ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

(Courtesy__Instagram) తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది.

(Courtesy__Instagram) సింపుల్ గా కనిపిస్తూనే క్లీవేజ్ చేస్తూ రచ్చ చేస్తోంది ఈ బ్యూటీ.

(Courtesy__Instagram) శివాత్మిక ఫోటోలు

(Courtesy__Instagram) శివాత్మిక ఫోటోలు

(Courtesy__Instagram) శివాత్మిక ఫోటో గ్యాలరీ

loader