లబుషేన్‌ను బూతులు తిట్టిన షేన్‌వార్న్, సైమండ్స్... బ్యాటు సరిగా పట్టుకోవడం కూడా రాదంటూ...

First Published Jan 9, 2021, 6:56 AM IST

ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్, ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ఇప్పటికే చాలాసార్లు వివాదాల్లో మునిగిన ఈ ఇద్దరు మాజీ ఆసీస్ ప్లేయర్లు, ఇప్పుడు అసభ్యకర కామెంటరీ కారణంగా వివాదాల్లో ఇరుక్కోవడం విశేషం. సిడ్నీ టెస్టు మ్యాచులో కామెంటేటర్లు వ్యవహారించిన షేన్ వార్న్, ఆండ్రూ సైమండ్స్... ఆసీస్ యంగ్ క్రికెటర్ మార్నస్ లబుషేన్‌పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు.

‘మోడ్రన్ స్మిత్’గా గుర్తింపు పందిన మార్నస్ లబుషేన్... సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్2లో 196 బంతుల్లో 11 ఫోర్లతో 91 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

టెస్టుల్లో 80+ స్కోరు చేసిన తర్వాత 140+ చేసే దాకా ఎప్పుడూ అవుట్ కాని లబుషేన్‌ను, రవీంద్ర జడేజా అవుట్ చేశాడు.

లబుషేన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కామెంటేటర్ బాక్స్‌లో ఉన్న మాజీ క్రికెటర్లు షేన్ వార్న్, ఆండ్రూ సైమండ్స్.... అతనిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు...

‘లబుషేన్‌కి అటెన్షన్ డిఫిసిట్ డిజార్డర్ ఉంది. దాన్ని తగ్గించడానికి ఏదైనా మందులు ఇవ్వాలి...***’ అంటూ ఆండ్రూ సైమండ్స్ బూతు పురాణం మొదలెట్టగా, దాన్ని షేన్ వార్న్ కొనసాగించాడు.

‘అవును... అతన్ని బ్యాటు సరిగా పట్టుకోమని చెప్పండి...’ అంటూ లబుషేన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడ షేన్ వార్న్. అతనిపై ‘హాగ్ పైల్’ ఇవ్వాలని సూచించాడు సైమండ్స్...

మానసిక వ్యాధితో బాధపడుతున్నవారికి చికిత్స కోసం వారిపై దూకడాన్ని హాగ్ పైల్ అంటారు...

‘నువ్వు ఇలాగే చెత్త ఆట ఆడుతూ ఉంటే... నిన్ను ***లో తన్ని నీ గట్స్‌ను బయటపారేస్తాం’ అంటూ షేన్ వార్న్ విరుచుకుపడ్డాడు. అయితే ఇదంతా కెమెరాలో రికార్డు అవుతుందని తెలియక ఈ ఇద్దరూ మాట్లాడుకున్నట్టు సమాచారం.

సెంచరీ చేసిన స్మిత్ కూడా అచ్చు లబుషేన్‌లాగే బ్యాటింగ్ చేస్తాడు. స్మిత్ బ్యాటింగ్ స్టైల్‌నే కాపీ చేసే లబుషేన్... టెస్టుల్లో ‘మోడ్రన్ స్మిత్’గా పరుగుల వరద పారిస్తున్నాడు కూడా...

యంగ్ క్రికెటర్ టెక్నిక్ సరిగా లేకపోతే, సీనియర్లు చెప్పి నేర్పించాల్సి ఉంటుందని... అయితే సైమండ్స్, షేన్ వార్న్ కంటే మెరుగ్గానే పరుగులు చేస్తున్న లబుషేన్ టెక్నిన్‌ను ఈ ఇద్దరూ కామెంట్ చేయడం సిగ్గు చేటు అంటూ మండిపడుతున్నారు ఆసీస్ క్రికెట్ ఫ్యాన్స్...

అయితే తనకి నచ్చిన వారిని పొడిగే షేన్ వార్న్, నచ్చకపోతే తన జట్టువారినైనా చులకనగా చూస్తాడని, దానికి ప్రత్యేక్ష నిదర్శనం లబుషేన్‌పై చేసిన కామెంట్లేనని చెబుతున్నారు ఆసీస్ ఫ్యాన్స్...

ఆండ్రూ సైమండ్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. సైమండ్స్, హర్భజన్ సింగ్ ‘మంకీ గేట్’ వివాదం ఎంత రచ్చ లేపిందో తెలిసిందే..

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?