ఇమ్రాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుని, క్రికెట్ ఆడేవాడు... సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ క్రికెటర్!!

First Published 3, Nov 2020, 4:13 PM

పాకిస్థాన్ క్రికెట్‌లో లెజెండరీ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు పాక్ ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్. 1990 దశకంలో ప్రపంచంలో మేటి క్రికెట్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఇమ్రాన్ ఖాన్... కెప్టెన్‌గా 1992లో పాక్‌కి వన్డే వరల్డ్‌కప్ అందించాడు. అయితే ఇమ్రాన్ ఖాన్ క్రికెట్ నుంచి వైదొలిగిన 28 ఏళ్ల తర్వాత అతనిపై సంచలన ఆరోపణలు చేశాడు పాక్ మాజీ క్రికెటర్ సర్ఫరాజ్ నవాజ్.

1987 ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ సరిగా బౌలింగ్ చేయలేకపోయాడు. బౌలింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడేవాడు.

దీంతో డ్రగ్స్ తీసుకుని క్రికెట్ ఆడేవాడు... అతనికి గంజాయి ఎంత అలవాటు అయ్యిందంటే మా ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు కూడా మత్తు పదార్థాలు తీసుకున్నాడు...

డ్రగ్స్, గంజాయి పీల్చడం రెండూ ఇమ్రాన్ ఖాన్‌కి అలవాటు ఉండేవి. లండన్ పర్యటనలో కూడా ఇలాగే బౌలింగ్ చేశాడు. ..

ఇమ్రాన్ ఖాన్‌తో పాటు క్రికెటర్లు మోహ్‌సిన్ ఖాన్, అబ్దుల్ ఖాదిర్, సలీమ్ మాలిక్‌లకి కూడా డ్రగ్స్ అలవాటు ఉండేది... అంటూ సంచలన ఆరోపణలు చేశాడు సర్ఫరాజ్ నవాజ్.

లండన్ పర్యటనలో ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ డ్రగ్స్ తీసుకుంటున్నాడని మాలో చాలామందికి తెలిసింది. ఓసారి అడిగితే దానికి ఇమ్రాన్ కూడా అంగీకరించాడు...’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు సర్ఫరాజ్ నవాజ్.

ఇమ్రాన్ ఖాన్ తన క్రికెట్ కెరీర్‌లో 99 టెస్టులు ఆడి 3,807 పరుగులు చేయడమే కాకుండా 362 వికెట్లు తీశాడు. వన్డే కెరీర్‌లో 175 మ్యాచులు ఆడి 182 వికెట్లు తీశాడు.

ఇమ్రాన్ ఖాన్‌పై ఆరోపణలు చేసిన సర్ఫరాజ్ నవాజ్ 55 టెస్టులు ఆడి 177 వికెట్లు తీశాడు. 45 వన్డేల్లో 63 వికెట్లు పడగొట్టాడు.

జావెద్ మియందద్ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న ఇమ్రాన్ ఖాన్... కెప్టెన్‌గా 48 టెస్టులు ఆడాడు. ఇందులో 14 విజయాలు దక్కగా 26 మ్యాచులు డ్రా అయ్యాయి.

క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత కోచ్‌గా పగ్గాలు చేపట్టిన ఇమ్రాన్ ఖాన్... 1994లో కావాలనే బాల్ టాంపరింగ్ చేశానని అంగీకరించాడు. అనేక వివాదాల్లో ఇరుక్కున్న పాక్ ప్రధాని, తన పై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై ఎలా స్పందిస్తాడో చూడాలి.