షమీతో కలిసి న్యూడ్ ఫోటో పోస్టు చేసిన హసీనా... మీరు చేస్తే అది అంటూ కరీనా కపూర్ ఫోటోపై...

First Published Feb 19, 2021, 1:07 PM IST

భారత క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీనా జహాన్ సాధ్యమైనంత వార్తల్లో నిలిచేందుకు చేయాల్సినంత రచ్చ చేస్తూనే ఉంది. కొన్నాళ్ల పాటు భర్త మహ్మద్ షమీని టార్గెట్ చేస్తూ శృంగార ఫోటోలు, హాట్ పిక్స్ పోస్టు చేసిన హసీనా... ఇప్పుడు బాలీవుడ్ కపుల్‌ను టార్గెట్ చేస్తూ పోస్టులు చేయడం మొదలెట్టింది...