వివాదంలో ఇరుక్కున్న క్రికెటర్ హర్భజన్ సింగ్... ఖలిస్తాన్ తీవ్రవాది బింద్రన్‌వాలేని అమరవీరుడిగా...

First Published Jun 7, 2021, 11:22 AM IST

భారత సీనియర్ స్పిన్నర్, ‘టర్బోనేటర్’ హర్భజన్ సింగ్ ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. ‘ఆపరేషన్ బ్లూ స్టార్’లో చంపబడిన ఖలిస్తాన్ తీవ్రవాది బింద్రన్‌వాలేని అమరవీరుడిగా పేర్కొంట నివాళులు అర్పించాడు హర్భజన్ సింగ్. దీంతో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది...