నాలుగు నెలల గ్యాప్ తర్వాత ఫుల్లుగా అది చేశాం... రొమాన్స్ వల్లే వార్నర్‌కి గాయం... క్యాండిక్ బోల్డ్ కామెంట్!

First Published Dec 1, 2020, 4:33 PM IST

INDvsAUS: మొదటి రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్, టీమిండియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో గాయపడిన విషయం తెలిసిందే. శిఖర్ ధావన్ కొట్టిన షాట్‌ను ఆడబోయిన వార్నర్ తొడ కండరాలు పట్టేయడంతో నడవడానికి ఇబ్బంది పడ్డాడు. అయితే డేవిడ్ వార్నర్ గాయం కావడానికి ఫుల్లుగా సెక్స్ చేయడమే కారణమంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది వార్నర్ సతీమణి క్యాండిక్ వార్నర్.

ఐపీఎల్ 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కెప్టెన్‌గా వ్యవహారించాడు డేవిడ్ వార్నర్. అంతకుముందు ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ పాల్గొన్నాడు...

బిజీ బిజీ షెడ్యూల్స్ కారణంగా నాలుగు నెలల పాటు కుటుంబానికి దూరంగా గడిపాడు వార్నర్. ఐపీఎల్ 2020 తర్వాత ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన వార్నర్, 14 రోజుల పాటు క్వారంటైన్‌లో గడిపాడు. ఆ తర్వాత కుటుంబాన్ని చూసుకునేందుకు అవకాశం దొరికింది.

మొదటి మ్యాచ్ అనంతరం ఫ్యామిలీని కలుసుకున్న డేవిడ్ వార్నర్... సంతోషంగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు..

నాలుగు నెలల గ్యాప్ తర్వాత కలుసుకోవడం వల్ల ఫుల్లుగా ఎంజాయ్ చేశామని, అందువల్లే డేవిడ్ వార్నర్‌కి గాయమైందని బోల్డ్ కామెంట్లు చేసింది క్యాండిక్ వార్నర్...

‘టీమిండియాతో జరిగిన రెండో వన్డేకి రెండు రోజుల ముందే వార్నర్ ఇంటికి వచ్చాడు. నాలుగు నెలల గ్యాప్ వచ్చింది కదా... అందుకే బెడ్‌రూమ్‌లో ఫుల్లుగా రెచ్చిపోయాం...’ అంటూ కామెంట్ చేసింది క్యాండిక్ వార్నర్.

క్యాండిక్ వార్నర్‌కి కామెంట్ చేసిన రేడియో ఇంటర్వ్యూ యాంకర్... ‘నీ రొమాన్స్ వల్లే అతనికి గాయమైంది... క్రికెట్ ఆస్ట్రేలియాకి నష్టం జరిగింది’ అంటూ వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యలను స్వీకరించిన వార్నర్ సతీమణి... ‘సారీ ఆస్ట్రేలియా’ అంటూ సమాధానమిచ్చింది.

వార్నర్ గాయానికి ఎక్స్‌రే తీసిన వైద్యులు, అతనికి ఆరు వారాల విశ్రాంతి అవసరమని సూచించారు. అయితే టెస్టు సిరీస్‌లో వార్నర్ ఆడే అవకాశం ఉంది.

మూడో వన్డేతో పాటు మూడు టీ20 మ్యాచుల సిరీస్‌కు దూరమైన డేవిడ్ వార్నర్... టెస్టు సిరీస్ సమయానికి కోలుకుని రీఎంట్రీ ఇస్తాడని ఆశిస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా...

వార్నర్ గాయం గురించి మాట్లాడిన కెఎల్ రాహుల్... ‘అతని గాయం పెద్దదైతే బాగుండు... భారత జట్టుకి కాస్త కలిసి వస్తుంది’ అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

అయితే ఇండియాలో బీభత్సమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న డేవిడ్ వార్నర్‌పై ఇలాంటి కామెంట్లు చేయడంతో కెఎల్ రాహుల్‌ను ట్రోల్ చేస్తున్నారు అభిమానులు. క్రీడా స్ఫూర్తిగా విరుద్ధంగా కెఎల్ రాహుల్ కామెంట్లు ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?