కరోనాపై పోరాటానికి కదిలిన తెలంగాణ... దీపాలు వెలింగించి ఐక్యత చాటిన కేసీఆర్ (ఫోటోలు)

First Published 6, Apr 2020, 10:56 AM

కరోనాపై పోరాటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును అందుకున్న యావత్ తెలంగాణ ఆదివారం తమ ఇంటి ఆవరణలో దీపాలను వెలిగించింది. ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మంత్రులు, అధికారులతో కలిని ప్రగతిభవన్ వద్ద దీపారాధన చేశారు. 

కరోనాపై పోరాటం... దీపాలు వెలిగించి ఐక్యత  చాటిన మంత్రి  ఆలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి

ప్రగతి భవన్ వద్ద మంత్రులు, అధికారులతో కలిసి దీపాలు వెలిగించిన సీఎం కేసీఆర్

కరోనాపై పోరాటం... దీపాలు వెలిగించి ఐక్యత  చాటిన సీఎం కేసీఆర్

మోదీ పిలుపు... ప్రగతిభవన్ వద్ద దీపాలు వెలిగించిన సీఎం, మంత్రులు, అధికారులు

ఇంటివద్దే దీపాలు వెలిగించి ఐక్యతను చాటిన మంత్రి కొప్పుల ఈశ్వర్

క్యాండిల్ వెలిగించి ఐక్యతను ప్రదర్శించిన హోంమంత్రి కుటుంబం

కుటుంబ సభ్యులతో కలిసి  దీపాలు వెలిగించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇంటి ఆవరణలో దీపాలు వెలిగించిన  మంత్రి హరీష్ రావు

దీపాలు వెలిగించి ఐక్యతను చాటిన మంత్రి  జగదీశ్ రెడ్డి  కుటుంబం

కరోనాపై పోరాటం... దీపాలు వెలిగించిన స్పీకర్ పోచారం కుటుంబం

కరోనాపై పోరాటం... క్యాండిల్స్ చేతబట్టిన స్పీకర్ పోచారం దంపతులు

loader