క్వారంటైన్ లో మూత్రం బాటిళ్లు విసురుతున్న జమాత్ కార్యకర్తలు

First Published 8, Apr 2020, 12:51 PM

క్వారంటైన్ కేంద్రం వద్ద అనుమానాస్పద స్థితిలో మూత్రం బాటిళ్లను వదిలివెళ్లడంతో దీనిపై ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్ మెంట్ బోర్డు సివిల్ డిఫెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో.. కరోనా సోకిన వారందరినీ.. క్వారంటైన్ లో ఉంచుతున్నారు.

కరోనా రోగులను రక్షించేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. అయితే... ఈ కష్టాన్ని గుర్తించకుండా ఆటంకాలు కలిగించే ఆకతాయిలు రోజు రోజుకీ ఎక్కువైపోతుండటం గమనార్హం.

మూత్రం బాటిళ్లు క్వారంటైన్ కేంద్రంలో విసిరి.. కరోనా వైరస్ ని మరింత వ్యాప్తి చేయాలని కొందరు ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.

కరోనా రోగులున్న క్వారంటైన్ కేంద్రం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రెండు మూత్రం బాటిళ్లను ఉంచిన ఘటన ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో వెలుగుచూసింది.

కరోనా రోగుల కోసం నిర్భంధంలో ఉంచిన ద్వారక ప్రాంగణంలో మూత్రం బాటిళ్లను ఆగంతకులు వదిలారని తేలింది.

కరోనా వైరస్ బారిన పడిన జమాత్ కార్యకర్తలే మూత్రం బాటిళ్ల ద్వార కరోనా వ్యాప్తి చేసేందుకు ఇలా వదిలారని ఆరోపణలున్నాయి.

కరోనా వైరస్ బారిన పడిన జమాత్ కార్యకర్తలే మూత్రం బాటిళ్ల ద్వార కరోనా వ్యాప్తి చేసేందుకు ఇలా వదిలారని ఆరోపణలున్నాయి.

క్వారంటైన్ కేంద్రం వద్ద అనుమానాస్పద స్థితిలో మూత్రం బాటిళ్లను వదిలివెళ్లడంతో దీనిపై ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్ మెంట్ బోర్డు సివిల్ డిఫెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

క్వారంటైన్ కేంద్రం వద్ద అనుమానాస్పద స్థితిలో మూత్రం బాటిళ్లను వదిలివెళ్లడంతో దీనిపై ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్ మెంట్ బోర్డు సివిల్ డిఫెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై ద్వారక నార్త్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్థుత తరుణంలో మూత్రం బాటిళ్లను వదలడంపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

loader