కఠినంగా పోలీసులు, జనం హడల్: కంప్లీట్ లాక్‌డౌన్‌లో బెజవాడ (ఫోటోలు)
కఠినంగా పోలీసులు, జనం హడల్: కంప్లీట్ లాక్‌డౌన్‌లో బెజవాడ (ఫోటోలు)
నిర్మానుష్యంగా ఎంజీ రోడ్, బెంజ్ సర్కిల్ ప్రాంతం
బోసిపోతున్న విజయవాడ రైల్వే జంక్షన్
కనకదుర్గమ్మ వారథి వద్ద నిర్మానుష్యంగా రోడ్లు
మనిషి జాడ లేని ఓ ఫ్లైఓవర్
బస్టాండ్ సమీపంలోని రైల్వే అండర్ పాస్ వద్ద కర్ఫ్యూ వాతావరణం
నిర్మానుష్యంగా వన్ టౌన్, మొగల్‌రాజపురం ప్రాంతాలు
తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం వద్ద పోలీసుల తనిఖీలు
బెంజ్ సర్కిల్ ట్రెండ్ సెట్ మాల్ వద్ద బారికేడ్లు పెట్టి పోలీసుల నిఘా