కరోనా లోనూ అగ్రరాజ్యమే... అమెరికాలో రోజురోజుకు విజృంభిస్తోన్న మహమ్మారి

First Published 28, Mar 2020, 3:05 PM

అగ్రరాజ్యం అమెరికాను కూడా కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. ట్రంప్ ప్రభుత్వం ఎన్నిచర్యలు తీసుకున్నా రోజురోజుకు ఈ మహమ్మారి యూఎస్ లో విజృంభిస్తూనే వుంది. 

corona

corona

loader