MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Business
  • ఎలక్షన్స్ తరువాత పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గనున్నాయా.. నేడు ఒక లీటరు ధర ఎంతో తెలుసుకోండి..

ఎలక్షన్స్ తరువాత పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గనున్నాయా.. నేడు ఒక లీటరు ధర ఎంతో తెలుసుకోండి..

ఇంధన రిటైలర్ల తాజా నోటిఫికేషన్ ప్రకారం,  దేశంలోని ప్రముఖ నగరాల్లో డిసెంబర్ 4న పెట్రోల్ డీజిల్ ధరలు మారలేదు, అలాగే  ఒక సంవత్సరం పైగా  ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 

2 Min read
Author : Ashok Kumar
| Updated : Dec 04 2023, 10:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అయితే, పెట్రోల్ డీజిల్ ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి ఇంకా  వాల్యూ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ OMCలు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు అండ్  ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా తమ ధరలను ప్రతిరోజూ సవరిస్తాయి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఢిల్లీలో  పెట్రోల్  ధర రూ.96.72/లీటర్,  డీజిల్ ధర రూ.89.62/లీటర్.

ముంబైలో  పెట్రోల్ ధర రూ.106.31/లీటర్‌, డీజిల్ ధర రూ.94.27/లీటర్‌.

చెన్నైలో పెట్రోల్  ధర రూ.102.63/లీటర్,  డీజిల్ ధర  రూ.94.24/లీటర్  

కోల్‌కతాలో పెట్రోల్  ధర రూ.106.03/లీటర్ ,  డీజిల్ ధర రూ.92.76/లీటర్  .

గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరిసారి మార్పు జరిగింది, అప్పట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు.

35

బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 101.94, డీజిల్ ధర రూ. 87.89

చండీగఢ్ లో పెట్రోల్ ధర రూ. 96.20, డీజిల్ ధర రూ. 84.26

గురుగ్రామ్ లో పెట్రోల్ ధర రూ. 96.84, డీజిల్ ధర రూ. 89.72

లక్నోలో పెట్రోల్ ధర రూ. 96.57, డీజిల్ ధర రూ. 89.76

నోయిడాలో పెట్రోల్ ధర రూ. 96.79, డీజిల్ ధర రూ. 89.96

–హైదరాబాద్‌లో పెట్రోల్ ధర  రూ.109.66,  డీజిల్ లీటరు ధర  రూ.97.82గా ఉంది.
 

45

చమురు ధరలు

సోమవారం, క్రూడాయిల్  ధర ఎక్కువగా ట్రేడ్ అవుతోంది, బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 28 సెంట్లు లేదా 0.4 శాతం పెరిగాయి, 0018 GMT నాటికి బ్యారెల్‌కు US డాలర్ 79.16కి చేరుకుంది. అదేవిధంగా, US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు US డాలర్ 74.36 వద్ద  29 సెంట్లు లేదా 0.4 శాతం పెరిగింది.

55

ఇంట్లో కూర్చొని కూడా పెట్రోల్, డీజిల్ ధరలను SMS  ద్వారా తెలుసుకోవచ్చు. మీరు ఇండియన్ ఆయిల్ వినియోగదారులు అయితే, RSP అండ్  మీ సిటీ కోడ్‌ని టైప్ చేసి 9224992249 నంబర్‌కు SMS పంపండి, BPCL వినియోగదారులు  RSP అండ్  సిటీ కోడ్‌ని  టైప్ చేసి 9223112222 నంబర్‌కు SMS పంపాలి. దీని తర్వాత మీకు SMS ద్వారా మొత్తం సమాచారం ఇవ్వబడుతుంది. HPCL వినియోగదారులు HPPrice అండ్  సిటీ కోడ్‌ని టైప్ చేసి  9222201122కు SMS  పంపాలి.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Crash: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.2,070 తగ్గిన పసిడి!
Recommended image2
మ‌రో రంగంలోకి ముఖేష్ అంబానీ.. ధ‌ర‌ 10 రూపాయ‌ల‌ నుంచే ప్రారంభం
Recommended image3
Facts: చెక్‌పై రాసే మొత్తానికి చివర ‘Only’ ఎందుకు రాస్తారు.? అసలు కారణం ఏంటంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved