మీ సొంత కారుకీ, మీ సెక్స్ కీ మధ్య భలే లింక్.. అవును ఇది నిజమే..

First Published 12, Oct 2020, 1:57 PM

కారును కొనడం అనేది అందరికీ ఉండే ఒక కల. కానీ కారు కొనడం, సెక్స్ కి  మధ్య సంబంధం ఉందని కొందరు నిపుణులు చెప్తున్నారు. ప్రజల నుండి వచ్చిన కొన్ని నివేదికలు ఏమి చెబుతున్నాయంటే ఈ మధ్య జరిపిన కొన్ని అధ్యయనాల నుండి వచ్చిన సమాచారం ద్వారా వెల్లడైంది.

ఇది మీకు వినడానికి విచిత్రంగా  ఉన్న ఇది నిజమే. ఇటీవల మెక్సికోలో జరిపిన అధ్యయనం ప్రకారం కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నారు.

ఈ ఆసక్తికరమైన అధ్యయనం వెనుక మెక్సికోలోని కొలిమా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం ఉంది.

17 నుంచి 24 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులపై సర్వే నిర్వహించిన తరువాత పరిశోధకులు ఈ నిర్ణయానికి వచ్చారు.

అంటే పరిశోధకులు జరిపిన తన పరిశోధనలను 25 సంవత్సరాల వయస్సు గల వారితో పంచుకున్నారు.

ఈ వయస్సు గల యువకులకు కారును సొంతం చేసుకోవడం అనేది ఆత్మగౌరవానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఇది క్రమంగా వారి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని పెంచుతుంది.

ఈ గుర్తింపు నెమ్మదిగా వారి భాగస్వామిని ఆకర్షించడానికి, ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ఒక విధంగా సహాయపడుతుంది.

మహిళల విషయంలో అందమైన కార్లు కలిగి ఉండటం వల్ల  వారు శారీరక సుఖాలలో పడే అవకాశం ఉందని, అలాంటి సామాజిక స్థితిలో పురుషులతో సన్నిహితంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు.

ఈ అధ్యయనం ప్రాథమికంగా మనస్తత్వశాస్త్రం, అన్నింటికంటే ముఖ్యంగా సామాజిక నిర్మాణం, దాని స్వభావాన్ని సూచిస్తుంది.

ఏదేమైనా, ఈ అధ్యయనంలో చాలా పరిశీలనలు మెక్సికో దేశ జీవనశైలి, సంస్కృతిపై మాత్రమే ఆధారపడి ఉండటం గమనార్హం.

ఈ అధ్యయనం పరిశీలనలు భారతదేశంతో సహా ఇతర దేశాలలో ఎంతవరకు ఉంటాయో చెప్పలేము.

loader