MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
• Home
• Business
• ఆర్థిక సర్వే అంటే ఏమిటి..? బడ్జెట్ ముందు ఎందుకు ప్రవేశపెడతారో తెలుసుకోండి..

ఆర్థిక సర్వే అంటే ఏమిటి..? బడ్జెట్ ముందు ఎందుకు ప్రవేశపెడతారో తెలుసుకోండి..

భారతదేశ ప్రధాని  నరేంద్ర మోడీ సర్కార్  ఆర్థిక సర్వే ను నేడు సమర్పించారు. ఈ నివేదిక దేశ ఆర్థిక వ్యవస్థ  ప్రస్తుత స్థితి, ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితాలను చూపుతుంది. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 ఫిబ్రవరి 1 న పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఎకనామిక్ సర్వే ప్రతి సంవత్సరం బడ్జెట్ ముందు ప్రవేశపెడతారు. ఈ సర్వే నివేదికను ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సిఇఎ) నేతృత్వంలోని బృందం తయారు చేస్తుంది.

1 Min read
Author : Ashok Kumar
| Updated : Jan 29 2021, 11:35 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

ప్రస్తుత 2020 21 ఆర్థిక సంవత్సరంలో జిడిపి  7.7 శాతంగా ఉందని  'వి షేప్' రికవరీ  సర్వే తెలిపింది. అలాగే వచ్చే ఏడాదిలో దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని, 2021 22 ఆర్థిక సంవత్సరంలో జిడిపి 11 శాతం ఉంటుందని అంచనా వేసింది.

ప్రస్తుత 2020-21 ఆర్థిక సంవత్సరంలో జిడిపి -7.7 శాతంగా ఉందని  'వి-షేప్' రికవరీ  సర్వే తెలిపింది. అలాగే వచ్చే ఏడాదిలో దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని, 2021-22 ఆర్థిక సంవత్సరంలో జిడిపి 11 శాతం ఉంటుందని అంచనా వేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కరోనా వైరస్ మహమ్మారి 2020 మార్చి నుండి దేశంలో ఆర్థిక కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని సర్వే పేర్కొంది. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. కనెక్టివిటీ ఆధారిత సేవలు, తయారీ, నిర్మాణ రంగం కూడా కోవిడ్ -19 మహమ్మారి వల్ల నష్టపోయాయి అని తెలిపింది.

36

ఆర్థిక/ ఎకనామిక్  సర్వే అంటే ఏమిటి?

ఎకనామిక్ సర్వే అనేది ఒక సంవత్సర ఆర్థిక వ్యవస్థ  వివరణాత్మక నివేదిక, ఇందులో ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రధాన సవాళ్లు, వాటిని ఎలా ఎదుర్కోవాలో ఉంటాయి. ఈ నివేదికను ఆర్థిక వ్యవహారాల శాఖ ఆర్థిక విభాగం ముఖ్య ఆర్థిక సలహాదారు మార్గదర్శకత్వంలో తయారు చేస్తుంది.

46

మొదటి ఆర్థిక సర్వే

నివేదిక సిద్ధమైన తర్వాత, దానిని ఆర్థిక మంత్రి ఆమోదిస్తారు. మొదటి ఆర్థిక సర్వే 1950–51లో ప్రవేశపెట్టారు. ఈ నివేదిక బడ్జెట్ సమయంలోనే వెల్లడిస్తారు. 1964 నుండి, ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్‌కు ఒక రోజు ముందు సర్వేలు జారీ చేస్తోంది.

56

ఆర్థిక సర్వే  ప్రాముఖ్యత ఏమిటి?

ఆర్థిక సర్వే  ప్రాముఖ్యత ఏమిటంటే ఇది దేశ ఆర్థిక పరిస్థితిని చూపిస్తుంది. ఎకనామిక్ సర్వే డబ్బు సరఫరా, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తి, ఉపాధి, ధరలు, ఎగుమతులు, దిగుమతులు, విదేశీ మారక నిల్వలు, ఇతర సంబంధిత ఆర్థిక అంశాలను విశ్లేషిస్తుంది.

66

ఈ నివేదిక ప్రభుత్వం యొక్క అతి ముఖ్యమైన నివేదిక, ఇది ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన ఆందోళనలపై కూడా దృష్టి పెడుతుంది. ఎకనామిక్ సర్వే  డేటా ఇంకా విశ్లేషణ సాధారణంగా కేంద్ర బడ్జెట్‌కు విధానాన్ని అందిస్తుంది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Fridge: ఇంట్లోనే కాదు.. కారులోనూ వాడొచ్చు.. ఈ చిన్న ఫ్రిజ్‌లో ఎన్ని ప్రత్యేకతలో
Recommended image2
Gold Prices Fall: రెండో రోజు పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ పతనమైన బంగారం..ఎంతో తెలుసా?
Recommended image3
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved