బాలీవుడ్ సెక్సీ బ్యూటీ సన్నీ లియోన్ కొత్త ఇంటిని ఎంత ఖర్చు పెట్టి కొన్నాదో తెలిస్తే షాకవుతారు..

First Published Apr 8, 2021, 8:11 PM IST

బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ చాలా తక్కువ సమయంలోనే సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. ఆమె సినీ ఇండస్ట్రిలో అడుగుపెట్టినప్పటినుంచి  ఏదో ఒక  సందర్భంగా తరచూ ముఖ్యాంశాలలో ఉంటుంది.