వారఫలితాలు మార్చి 05 శుక్రవారం నుండి 11 గురువారం 2021 వరకు

First Published Mar 5, 2021, 8:10 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. నిర్ణయాలలో మార్పులు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు.