వారఫలితాలు ఫిబ్రవరి 5 శుక్రవారం నుండి 11 గురువారం 2021

First Published Feb 5, 2021, 8:47 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ వారం వ్యాపారాలు గతం కంటే మెరుగుపడి లాభాలు అందుతాయి.  ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాల కృషి ఫలించే సూచనలు.