వాస్తు దోషాలు.. ఇలా చేస్తే.. ఇంట్లో లక్ష్మీదేవి కలకలలాడుతుంది

First Published 24, Aug 2020, 2:40 PM

ఇంట్లో కొన్ని మార్పులు చేసుకంటే.. లక్ష్మీ దేవి, కుభేర స్వామి సంతోషిస్తారట. తద్వారా.. ఇంట్లో నిత్యం సంపద పెరుగుతుందని వారు చెబుతున్నారు. మరి ధన సమస్యలు తీరడానికి ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

జోతిష్యాన్ని, వాస్తును చాలా మంది నమ్ముతారు. మరి కొందరు వాటిని పెద్దగా పట్టించుకోరు. అయితే.. వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. కొన్ని రకాల మార్పులు చేసుకుంటే.. ఇంట్లో ధన లక్ష్మి కలకలాడుతుందట.

1. ఇంట్లోని ఉత్తరం దిక్కు ఉన్న గోడలు నీలి రంగులో ఉండాలి.

2.ఇంట్లో నీరు కూడా ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి.

3.ఇంట్లో గణేషుని, లక్ష్మీ దేవి విగ్రహాలను  తూర్పు- ఉత్తర దిక్కులో ఉంచాలి.

4.ఈ శాన్య మూలలలో చెత్త పడేయ కూడదు. ఆ ప్లేస్ లో చాలా శుభ్రంగా ఉంచుకోవాలి.

5.ఉత్తర మార్గంలో తులసి లేదా, ఉసిరి మొక్కను పెంచుకోవాలి.

6.ఇంట్లో వాటర్ ట్యాంకులో లేదా..  నీటిలో వెండి నాణేం కానీ.. వెండి తాబేలు కానీ ఉంచాలి.

7.దక్షిణ మూలలో బంగారం, నగలు ఉంచరాదు.

7.దక్షిణ మూలలో బంగారం, నగలు ఉంచరాదు.

8.ఇంటికి దక్షిణ మూలలో ఓ గాజు గ్లాసులో వెండి నాణేం ఉంచాలి.

9. ఇంటికి దక్షిణ మూలలో ఎక్వేరియం లాంటివి పెట్టకూడదు.

10.దక్షిణ మూలలో నీలి రంగు పిరమిడ్ ని ఉంచాలి.

loader