MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Astrology
  • దీపం నూనె తో వెలిగించాలా లేక నెయ్యితోనా?

దీపం నూనె తో వెలిగించాలా లేక నెయ్యితోనా?

ఈ ప్రశ్నలకు తక్షణ సమాధానం సులభం- నెయ్యి , నూనె రెండింటినీ ఉపయోగించవచ్చు, కానీ అవి వేర్వేరు ప్రయోజనాలను అందిస్తాయి. ఆ ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం...  

1 Min read
Author : ramya Sridhar
Published : Jun 26 2023, 03:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Spiritual significance of using ghee and oil lighting diya

Spiritual significance of using ghee and oil lighting diya

మత విశ్వాసాల ప్రకారం, ఇంట్లో దీపం వెలిగించడం మీకు అనేక విధాలుగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మీ ఇంటి చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. ఆనందం,  సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


దురదృష్టం లేదా 'వాస్తు దోషాన్ని' అంతం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. దీపం వెలిగించడం అనేది అన్ని మతపరమైన ఆచారాలలో, దేవతా పూజలలో అంతర్భాగం. మొత్తంమీద, ఇది దేశవ్యాప్తంగా విస్తృతంగా అనుసరించే పవిత్రమైన ఆచారం.
మీ ఇంట్లో దీపం వెలిగించడానికి నెయ్యి మాత్రమే వాడాలా? లేక నూనె అయినా వాడొచ్చా? ఈ రెండింటిలో ఏదివాడటం ఉత్తమమో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
 

37
diwali 2022

diwali 2022

ఈ ప్రశ్నలకు తక్షణ సమాధానం సులభం- నెయ్యి , నూనె రెండింటినీ ఉపయోగించవచ్చు, కానీ అవి వేర్వేరు ప్రయోజనాలను అందిస్తాయి. ఆ ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం...

47

నెయ్యి Vs నూనె
మత విశ్వాసాల ప్రకారం, మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే ఏవైనా నెరవేరని కోరికలు ఉంటే, మీరు నూనె దీపాన్ని వెలిగించాలి. మరోవైపు భగవంతుని పూజలో ఎప్పుడూ నెయ్యి దీపాన్ని ఉపయోగించాలి. ఈ రెండు దీపాలు వెలిగించడం వల్ల 
మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి లేదా బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
 

57

శని మంత్రాలు

మీరు శనిగ్రహం  ప్రతికూల,  విధ్వంసక ప్రభావాలను నివారించడానికి లేదా 'సడేసతి'  సవాళ్లను అధిగమించాలనుకుంటే, ఆవనూనెతో వెలిగించిన దీపం మీకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.
 

67

హనుమంతునికి భక్తిని తెలియజేయడానికి, మీరు మల్లె నూనెతో మూడు మూలల దీపాన్ని వెలిగించవచ్చు. మంగళవారం  శనివారం ఇలా చేయండి.మరోవైపు, సూర్య భగవానుడు, కాల భైరవుడిని శాంతింపజేయడానికి ఆవనూనె దీపాన్ని వెలిగించడం మంచిది.

77


ఒక వ్యక్తి  జాతకంలో రాహువు, కేతువు అననుకూల స్థానాలు ఉంటే, వారి ప్రతికూల ప్రభావాలను నివారించడానికి  నూనె దీపం వెలిగించడం ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac signs: ఈ రాశుల అబ్బాయిలు.. తమ భార్యలను ప్రతి నిమిషం అనుమానిస్తారు..!
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి నూతన గృహ, వాహన యోగం.. అనుకూల ఫలితాలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved