కన్య రాశివారితో సెక్స్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా..?
ఈ రాశివారు చాలా సున్నితంగా ఉంటారు. వారి శరీంలోని సున్నితమైన ప్రాంతాలను తాకిన వెంటనే వీరికి రొమాంటిక్ ఫీల్ వచ్చేస్తూ ఉంటుంది. వీరు.. ప్రేమ తమ పార్ట్ నర్ తమను తాకాలి అని కోరుకుంటూ ఉంటారు.
కన్య రాశివారు ప్రతి విషయంలోనూ సంపూర్ణంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. మరి ఈ రాశివారు సెక్స్ లైఫ్ లో నిజంగా సంపూర్ణంగా ఉంటారా..? లేదా..? అసలు ఈ రాశివారితో సెక్స్ లైఫ్ ఎలా ఉంటుందో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Hug
ఈ రాశివారు పడకగదిలోచాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారట. అయితే.. ఈ రాశివారు ఆరోగ్య కరమైన సెక్స్ ని కోరుకుంటారట. ఈ క్రమంలో.. తమ భాగస్వామితో బాగా కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుందట.
sex
ఈ రాశివారు.. తమ భాగస్వామితో ప్రతి నిమిషం ఆస్వాదించాలని అనుకుంటూ ఉంటారు. అంతేకాదు తమ పార్ట్ నర్ కి మర్యాద ఇస్తారు. పడకగదిలో ఎక్కువగా ఆనందపడాలని అనుకుంటూ ఉంటారు.
ఈ రాశివారు చాలా సున్నితంగా ఉంటారు. వారి శరీంలోని సున్నితమైన ప్రాంతాలను తాకిన వెంటనే వీరికి రొమాంటిక్ ఫీల్ వచ్చేస్తూ ఉంటుంది. వీరు.. ప్రేమ తమ పార్ట్ నర్ తమను తాకాలి అని కోరుకుంటూ ఉంటారు.
అయితే.. ఈ రాశివారికి పడకగదిలో కాస్త కంగారు ఎక్కువగా ఉంటుంది. తమ పార్ట్ నర్ ని సంతోషపెడతానో లేదో అని ఆలోచిస్తూ ఉంటారు. తమ మనుసులో ఉన్న భావనను తొందరగా బయటపెట్టలేరు. దీంతో.. అప్పుడప్పుడు ఈ విషయంలో ఇబ్బందిపడుతుంటారు.
ఈ రాశివారు తమ పార్ట్ నర్ తో అత్యుత్తమ సమయం గడపాలని అనుకుంటూ ఉంటారు. కానీ.. ప్రేమలో ప్రతి విషయాన్ని విశ్లేషించిన తర్వాతే సమయం గపడపడానికి ముందుకు వస్తూ ఉంటారు. ఇక... వీరు తమ పార్ట్ నర్ ని ఎక్కువగా పడక గదిలో సంతోష పెట్టాలని భావిస్తూ ఉంటారు.
ఈ రాశివారికి మూడ్ రావాలంటే... పడక గది శుభ్రంగా ఉండాలి. కొంచెం డర్టీగా ఉన్నా.. వీరికి నచ్చదు. బెడ్ నీట్ గా లేకపోయినా.. పక్క చెదిరిపోయినా.. వీరు సెక్స్ కి ముందుకు రారు. ముందు గది అందంగా.. నీట్ గా ఉన్నప్పుడు మాత్రమే వీరు ముందుకు వస్తారు.
ఈ రాశివారికి డేటింగ్ వంటి వాటిపై పెద్దగా ఆసక్తి ఉండదు. ఇక సెక్స్ పొజిషన్స్ కూడా.. అన్నీ ట్రై చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.