వారఫలాలు మే 7 శుక్రవారం - 13 గురువారం 2021

First Published May 7, 2021, 8:58 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ వారం భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి, నూతన  వ్యాపారాలు చేపడతారు. ఉద్యోగాలలో ప్రమోషన్లు లభించే సూచనలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు కొత్త అవకాశాలు దగ్గరకు వస్తాయి.