ఈ వారం రాశిఫలాలు( 25 అక్టోబర్ నుంచి 31 అక్టోబర్ వరకు)

First Published Oct 25, 2019, 10:06 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి వ్యతిరేకతలు అధికం అవుతాయి. పోటీలు ఒత్తిడులు చికాకులు తప్పకపోవచ్చు. ఆరోగ్య విషయంలోనూ కొంత జాగ్రత్త అవసరం. విజయం సాధించినా కావాల్సిన సంతృప్తి లభించదు. శ్రమాధిక్యం ఏర్పడుతుంది.