అక్టోబర్ నెల రాశిఫలాలు

First Published Oct 1, 2019, 8:38 AM IST

ఈ అక్టోబర్ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి.

మేషం : వీరికి గోచార గ్రహ స్థితి శుభాశుభ మిశ్రమం. వీరికి పొటీ రంగంలో విజయావకాశములు అధికంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం సూచితం. నూతన గృహ నిర్మాణానికి అవకాశం ఉన్నది. వృత్తి,ఉద్యోగ విషయాలు సామాన్యంగా ఉంటాయి. 2,3,29 మరియు 30 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి విష్ణ్వారాధన, లక్ష్మీఆరాధన, దత్తాత్రేయస్తోత్ర పారాయణ, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్కరం.

వృషభం : వీరికి గోచార గ్రహ స్థితి శుభాశుభ మిశ్రమం. ఈ మాసంలో విద్యార్ధులు ఉత్తమ ఫలితాలను సాదిస్తారు. పెద్దలనుండి సహాయ సహకారాలు లభిస్తాయి. సామాజిక సంబంధాల విషయంలో చక్కటి అనుబంధం ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల విషయంలో పొటీతత్త్వం నెలకొంటుంది. ఇతరులతో మ్లాడునప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. 4,5,6 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి సుబ్రహ్మన్యారాధన, లక్ష్మీ అరాధన, శివారాధన, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

మిధునం : వీరికి గోచారగ్రహ స్థితి శుభాశుభ మిశ్రమం. గృహ, కుటుంబ విషయాలలో ఆనంద ప్రద వాతావరణం నెలకొనును. విద్యార్ధులకు ఇది ఉత్తమ సమయం. గతంలో ఇచ్చిన వాగ్దానాలు  నెరవేర్చుకోవడం వలన గౌరవం పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. 7,8 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి ఆదిత్యహృదయస్తోత్ర పాఅయన, సుబ్రహ్మణ్యారాధన, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ, శివారాధన, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

కర్కాటకం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. వీరికి జనసహకారం ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్ధులకు ఇది ఉత్తమ సమయం. గృహ, కుటుంబ విషయాలలో ఆనంద ప్రద వాతావరణం నెలకొనును. సంతాన వర్గం విషయంలో అనుకూల వాతావరణం ఉండును. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. 9,10,11 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి దుర్గాస్తోత్ర పారాయణ చేయుట శ్రేయస్కరం.

సింహం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. గృహ, కుటుంబ విషయాలలో ఆనంద ప్రద వాతావరణం నెలకొనును. జనసహకారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇతరులతో మ్లాడునపుడు ఆచి తూచి వ్యవహరించవలెను. ఆలోచనల్లో ఆలస్యం చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. పెద్దలనుండి సహాయ సహకారాలు లాభిస్తాయి . 12,13 తేదీలలో ముఖ్య నిరయాల వాయిదా మంచిది. వీరికి సుబ్రహ్మణ్య ఆరాధన, విష్ణ్వారాధన, దత్తత్రేయస్తోత్ర పారాయణ, శివారాధన శ్రేయస్కరం.

కన్య : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. గృహ, కుటుంబ విషయాలలో ఆనంద ప్రద వాతావరణం నెలకొనును. విద్యార్ధులకు అనుకూల సమయం. మీకు రావలసిన సొమ్ము చేతికందుతుంది. వాహనాలకు సంబంధించి జాగ్రత్తలు తీసికోవాలి. 14,15,16 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిద మంచిది. వీరికి సుబ్రహ్మణ్య ఆరాధన, దత్తాత్రేయస్తోత్ర పారాయణ, శివారాధన, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

తుల : వీరికి గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. మాట విలువ, కుటుంబ సౌఖ్యం వృద్ధి చెందును. సేవక జనసహకారం లభించును. దూర ప్రయణాలు సూచితం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాదులలో శ్రమతో విజయం సాధించగలుగుతారు. 17,18 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గా స్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

వృశ్చికం : వీరికి గోచార గ్రహ స్థితి శూభాశుభ మిశ్రమం. వీరికి వృత్తి, ఉద్యోగ విషయాలలో ఆర్ధిక లాభాలు సూచితం. విద్యార్ధులకు శ్రమ అధికం. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. ఆధ్యాత్మిక చింతన పెరుగును. ఇతరులతో మ్లాడునప్పుడు జాగ్రత్తగా ఉండవలెను. అనుకోని ఖర్చులు ఇబ్బందిని కలిగిస్తాయి. 19,20 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి విష్ణ్వారాధన, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ, దుర్గా స్తోత్ర పారాయణ, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్కరం.

ధనుస్సు : వీరికి గోచార గ్రహ స్థితి శుభాశుభ మిశ్రమం. వృత్తి, ఉద్యోగ విషయాలలో పదోన్నతి ఆర్ధిక లాభాలు సూచితం. గృహ, కుటుంబ విషయాలలో అనుకూల వాతావరణం నెలకొనును. విద్యార్ధులకు అనుకూల సమయం. దాన ధర్మములకై ఎక్కువ వ్యయము చేస్తారు. పరోపకార ఆలోచనలు యెక్కువగ ఉంటాయి. 21,22,23 తేదీలలో ముఖ్య నిర్ణయయాల వాయిదా మంచిది. వీరికి సుబ్రహ్మణ్యారాధన, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్కరం.

మకరం : వీరికి గోచార గ్రహ స్థితి శుభాశుభ మిశ్రమం. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. విద్యార్ధులకు అనుకూల సమయం. పొటీ రంగంలో విజయావకాశములు అధికముగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ విషయాలు అనుకూలంగ ఉండును. రావలసిన సొమ్ము ఆలస్యంగా చేతికందుతుంది. 24,25 తేదీలలో ముఖ్య నిర్ణయాలవాయిదా మంచిది. వీరికి సుబ్రహ్మణ్యారాధన, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్కరం.

కుంభం : వీరికి గోచార గ్రహ స్థితి శుభాశుభ మిశ్రమం. వృత్తి వ్యాపారాదులలో అనుకూల వాతావరణం ఉండును. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. నూతన గృహ నిర్మాణానికి ఆస్కారమున్నది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండవలెను. ఆర్ధిక ప్రయోజనాలు బాగుంటాయ్. 26,27 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్యారాధన, దుర్గా స్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

మీనం : వీరికి గోచార గ్రహ స్థితి శుభాశుభ మిశ్రమం. ఆకస్మిక ధనలాభము సూచితం. సంతాన వర్గ అభివృద్ది ఆనందాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాసక్తి పెరుగును. విద్యా రంగంలో సమయపాలన పాటించవలెను. వృత్తి వ్యాపారాదులలో ఆలస్యాలు సూచితం. 28,29 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్యారాధన, లక్ష్మీ ఆరాధన,శివారాధన, దుర్గా స్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?