నవంబర్ నెల రాశిఫలాలు

First Published 1, Nov 2019, 10:35 AM IST

వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. పొటీ రంగంలో విజయావకాశములు అధికంగా ఉండును. గృహ, కుటుంబ విషయాలలో మనస్ఫర్ధలు రావానికి అవకాశం ఉన్నది. నూతన గృహ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి.  వృత్తి స్థానంలో క్రింది ఉద్యోగుల సహాయ, సహకారాలతో పనులు పూర్తి చేసుకోగలుగుతారు.

వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభమిశ్రమం. జన సహకారం ప్రయొజనకరంగా ఉండును. పొటీ రంగంలో విజయావకాశములు అధికంగా ఉంటాయి. సంతానవర్గ అభివృద్ధి ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆకస్మిక ధనలాభం సూచితమౌతున్నది. గృహ, కుటుంబ విషయాలు ఆనంద ప్రదంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన బాగుండును. వీరు 26,27 తేదీలలో ముఖ్య నిర్ణయాలను వాయిదా మంచిది. వీరికి ఆదిత్యహృదయ స్తోత్ర పారాయణ, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్కరం.

వృషభం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమం. పొటీ రంగంలో విజయావకాశములు అధికంగా ఉండును. గృహ, కుటుంబ విషయాలలో మనస్ఫర్ధలు రావానికి అవకాశం ఉన్నది. నూతన గృహ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి స్థానంలో క్రింది ఉద్యోగుల సహాయ, సహకారాలతో పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఇతరులతో మాుటలాడునపుడు ఆచితూచి వ్యవహరించాలి. 28,29 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి లక్ష్మీ ఆరాధన, దత్తాత్రేయస్తోత్ర పారాయణ, శివారాధన, దుర్గా స్తోత్ర పారాయణ, గణపతి ఆరాధన శ్రేయస్కరం.

మిధునం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. పొటీ రంగంలో విజయావకాశములు అధికంగా ఉండును. సామాజిక గౌరవాన్ని సాధించుకోగలుగుతారు. ఆర్ధిక లాభాలు సూచితం. వాహన ప్రయాణాలలో ఆరోగ్య విషయములో జాగ్రత్త అవసరం. ఆహారవిషయాలో సమయపాలన అవసరం. 3,4,5 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి లక్ష్మీ ఆరాధన, సుబ్రహ్మన్యారాధన, శివారాధన, దుర్గా స్తోత్ర పారాయణ, గణపతి ఆరాధన శ్రేయస్కరం.

కర్కాటకం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. సోదర జనసహకారం ప్రయోజనకరంగా ఉండును. కృషి అధికంగ ఉండుటవలన విజయాలు సాధిస్తారు. పొటీ రంగంలో విజయావకాశాలు అధికంగా ఉండును. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం నెలకొనును.6,7 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి ఆదిత్యహృదయస్తోత్ర పారాయణ, దుర్గ స్తోత్ర పారాయణ, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

సింహం : వీరికి గోచర గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. విద్యార్ధులకు ఇది ఉత్తమ సమయం. జనసహకారం ప్రయోజనకరంగా ఉండును.రావలసిన ధనం ఆలస్యంగ చేతికందును. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరనం నెలకొనును. సంతానవర్గ అభివృద్ధి సూచితం. పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉన్నది.8,9 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా వేయుట మంచిది. వీరికి గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్యారాధన శ్రేయస్కరం.

కన్య : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. జనసహకారం ప్రయోజనకరంగా ఉండును. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. ఇతరులతో మాట్లడునప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. ధనలాభము సూచితము. వాహన విషయంలో జాగ్రత్తగా మెలగవలెను. విద్యార్ధులు కొత్త విషయాలు నేర్చుకోగల్గుతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. 10,11,12 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి సుబ్రహ్మణ్యారాధన, శివారాధన, దుర్గా స్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

తుల : వీరికి గోచారగ్రహస్థితి శుభశుభ మిశ్రమంగా ఉండును. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. సేవక జన సహకారం లభించును . స్నేహసంబంధలు వృద్ధి చెందును. మీ క్రింది ఉద్యోగులు సమయానికి తగినట్లుగా సహకరిస్తారు. పున్యక్షేత్ర దర్సనం, మహాత్ముల దర్శనం సూచితం. 13,14 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి ఆదిత్యహృదయ స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్యారాధన, దత్తాత్రేయ స్తోత్ర పారాయన, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

వృశ్చికం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. సోదర సహకారం లభించును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మీ మాట విలువ పెరుగుతుంది. అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆచితూచి మ్లాడటం వలన గౌరవం వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. 15,16,17 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి ఆదిత్యహృదయస్తొత్ర పారాయణ, విష్ణ్వారాధన, శివరాధన, దుర్గా స్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

ధనుస్సు : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. వృత్తి, ఉద్యోగ విషయాలు లాభించును. సోదర సహకారం పొందుదురు. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. ఇతరులకు ఉపకరించే నిమిత్తమై అధిక శ్రమ పడుతూఉంటారు. సేవకజన సహకారం లభిస్తుంది. విద్యార్ధులకు అనుకూల సమయం. ద్వితీయారంలో ఆరోగ్య విషయములో జాగ్రత్త అవసరం. 18,19 తేదీలలో ముఖ్య నిర్ణయముల వాయిదా మంచిది. వీరికి దత్తాత్రేయ స్తోత్ర పారాయణ, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్కరం.

మకరం : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. వీరికి పదోన్నతి మరియు ఆర్ధిక లాభాలు సూచితం. గృహ, కుటుంబ వ్యవహారాలలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. పొటీ రంగంలో విజయావకాశములు అధికంగా ఉండును. దాన ధర్మాలకు ఎక్కువగా వెచ్చిస్తారు. గృహం కొనుగోలు విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్ధులకు అనుకూల సమయం. 20,21 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి సుబ్రహ్మన్యారాధన, శివారాధన, గణపతి ఆరాధన శ్రేయస్కరం.

కుంభం : వీరికి గోచారగ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. గృహ,కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. ప్రయాణల విషయాలో జాగ్రత్త అవసరం. ఆర్ధిక ప్రయోజనాలు బాగుటాంయి. ముఖ్యనిర్ణయాలు తీసుకున్నపుడు ఆచి తూచి వ్యవహరించవలెను. స్నేహ సంబంధాలు వృద్ధి అవుతాయి. 22,23 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గాస్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

మీనం : వీరికి గోచార గ్రహస్థితి శుభాశుభ మిశ్రమంగా ఉండును. గృహ, కుటుంబ విషయాలలో ఆనందప్రద వాతావరణం నెలకొనును. వృత్తిలో గౌరవం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మాట విలువ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. 24,25 తేదీలలో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. వీరికి ఆదిత్యహృదయ స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్యారాధన, శివారాధన, దుర్గా స్తోత్ర పారాయణ శ్రేయస్కరం.

loader