MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Astrology
• ఏప్రిల్ నెల రాశిఫలాలు: ఓ రాశివారికి ధనాదాయం పెరుగుతుంది..!

ఏప్రిల్ నెల రాశిఫలాలు: ఓ రాశివారికి ధనాదాయం పెరుగుతుంది..!

ఏప్రిల్ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెలలో శరీర ఆరోగ్యం బాగుండును. మనసు ఉల్లాసంగా ఉండును. విందు వినోదాలలో పాల్గోనేదురు. వాహన  ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. విద్యార్ధులకు పట్టుదల పెరుగుతుంది.

6 Min read
ramya Sridhar
Published : Apr 01 2021, 09:35 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
114

డా.యం.ఎన్.చార్య ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక హైదరాబాద్ ఫోన్: 9440611151

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

214

ఆనందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే... ఆనందం అనేది డబ్బులోనే.. లగ్జరీ వస్తువుల్లోనూ ఉండదు. అది మనుషుల మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. కొందరు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. వాళ్లని చూసి ఎదుటివారు వీళ్లకి బాధలంటూ ఏమీ ఉండవా అనే సందేహం కలుగుతుంది. అయితే.. వాళ్లు చిన్న చిన్న విషయాల్లోనూ ఆనందాన్ని వెతుక్కుంటారు. అందుకే వారు అలా ఉండగలుగుతున్నారట. రాశిచక్రం ప్రకారం కూడా..  ఐదు రాశులవారు ఎప్పుడూ తమ జీవితం సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం..

314

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ నెలలో శరీర ఆరోగ్యం బాగుండును. మనసు ఉల్లాసంగా ఉండును. విందు వినోదాలలో పాల్గోనేదురు. వాహన  ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. విద్యార్ధులకు పట్టుదల పెరుగుతుంది. న్యాయస్థాన సంబంధ విషయాలు చికాకులు ఏర్పడును.  ద్వితీయ వారంలో సంతాన సంబంధ అనారోగ్యం అశాంతిని ఏర్పరచును. ఇష్టమైన వారి గురించి అశుభ వార్త వినుటకు అవకాశం ఉన్నది.. 18 వ తేదీ తదుపరి ఉద్యోగ ప్రయత్నాలలో కార్య సిద్ధి లభించును. నిరుద్యోగుల  ప్రయత్న విజయములు చేకురును. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా ముందుకు సాగును. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నెల మొత్తం ధనాదాయం సామాన్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

414

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ నెలలో మిశ్రమ ఫలితాలు. లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం అని తెలుసుకుంటారు.సొంత మనుష్యులతో విరోధములు చికాకులు ఏర్పరచును. సహాయం ఆశించి పొందక నిరాశ చెందుతారు. 17 వ తేదీ వరకు గృహంలో అనవసర ఖర్చులు కొనసాగును. వ్యవహార చిక్కులు లేదా  ప్రయత్నాలలో ఆటంకములతో విజయం పొందుతారు.. ప్రయాసతో కూడిన ప్రయాణములు చేయవలసి వచ్చును. జూదం వలన నష్టం. ఎదుర్కొందురు. 18 వ తేదీ తదుపరి కొంత అనుకూలత లభించును. కుటుంబ సభ్యుల మధ్య బంధాలపై దృష్టి పెట్టవలెను. నూతన ఆదాయ మార్గములు లభించును. మాసాంతంలో వాహన సౌఖ్యం అనుభవిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

514

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. సంసార సంబంధంగా చికాకులను చక్కదిద్దడంలో విజయం సాధిస్తారు.ఆర్ధికంగా ఇబ్బందులు  ఉండవు. ధనాదాయం బాగుండును. రుణ బాధలు తొలగుతాయి. భూ సంబంధ పెట్టుబడులు నష్ట పరచును. వాహన సంభందిత వ్యయం ఏర్పడును. ద్వితియ తృతీయ వారములలో ఉద్యోగ మరియు వ్యాపారములలో ధనలాభం, విజయం. శ్రమకు తగిన ఫలితం, గుర్తింపు ఏర్పడును. శుభ కార్యములు వాయిదా వేస్తారు. మాసాంతంలో ఆర్ధిక పరంగా వృద్ది పొందుతారు. విద్యార్ధులకు మంచి కాలం. ఆశించిన విద్యా అవకాశములు పొందగలరు. ఈ మాసంలో 2,7,8, 11 తేదీలు అనుకూలమైనవి కావు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

614

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ నెలలో ఉద్యోగ జీవనంలో ఆశించిన గుర్తింపు లభించును. వ్యక్త్రిగత సమస్యల నుండి బయట పడతారు. ఉద్యోగ  వ్యాపారాదులలో ఆశించిన స్థాయిలో లాభములు కలుగును. కుటుంబములో మీ మాట నెగ్గును. పుష్యమి నక్షత్ర జాతకులకు సంకల్ప సిద్ధి ఏర్పడును. ద్వితియ వారంలో విహార యాత్రలు ఏర్పడును, కుటుంబంతో సంతోష సమయం గడిపెదరు . 9వ తేదీ నుండి  ధనార్జన పరంగా నిలకడైన జీవనం ఆరంభం అగును. నూతన వాహన లేదా గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కళత్ర జీవనంలో సౌఖ్యం లభించును. ఉన్నత వర్గం వారితో స్నేహం -  తన్మూలక లాభం పొందేదురు. ఇతరులకు మీ మీద ఉన్న విశ్వాసాన్ని నిలుపుకోగలుగుతారు.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

714

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ నెలలో ప్రారంభంలో సొంత మనుష్యులతో వివాదములు, రక్త సంబంధ ఆరోగ్య సమస్యలు ఎదుర్కోను సూచన ఉన్నది. ప్రారంభించిన కార్యములు అటంకములను ఎదురైనా చివరికి పూర్తి అగును. చేతిపై వృధా వ్యయము అధికంగా ఏర్పడును. 14వ తేదీ నుండి పరిస్థితి కొంత అనుకులించును. ఆర్ధిక పరిస్థితి మరింత సానుకూలమగును.  విద్యార్ధులకు ముఖ్యంగా  వ్రుత్తి విద్య కొరకు ప్రయత్నించు వారికి మంచి కాలం ప్రారంభం అగును. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అగును. మాసాంతంలో బాల్య మిత్రులను కలువుట వలన లేదా ఆప్తుల తో కలయిక వలన ఆనందమయ సమయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

814

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో  మొదటి వారం తదుపరి నూతన ఆదాయ మార్గములు ఏర్పడును. గౌరవ ప్రదమైన జీవనం లభిస్తుంది.  వ్యాపారములో అభివృద్ధి. పిత్రువర్గీయులతో విరోధములు పొందుతారు. తృతీయ వారంలో మిత్రుల వలన ఇష్ట కార్యం పూర్తి అవుతుంది. వివాహ ప్రయత్నములలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. నూతనంగా ఋణములు తీసుకొనుట, ఇతర ఆర్ధిక పరమైన విషయాలలో హామీలు ఇచ్చుట మంచిది కాదు.మాత్రు వర్గీయులతో వివాదాలకు అవకాశం ఉన్నది. చివరి వారం సామాన్య ఫలితాలు ఏర్పరచును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

914

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ నెలలో ధనాదాయం బాగుండును. కుటుంబ సభ్యులకు ఆభరణములు కొనుగోలుచేయుదురు . అభిరుచికి తగిన భోజన సౌఖ్యం పొందుతారు. అవివాహిత స్త్రీలకు వివాహ పరంగా శుభం జరుగును. మొదట ప్రయత్న విఘ్నములు ఉన్నప్పటికీ అంతిమంగా విజయం పొందుదురు. వాహన, భూ, వస్త్ర సౌఖ్యం లభిస్తుంది. అన్ని రకముల వ్యాపారములు లాభించును. సేవా కార్యక్రమాల వలన సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. వంశ పెద్దల సహకారం వలన కుటుంబ కలహాలు తొలగును. గృహంలో వేడుకలు జరుగును. అన్నివిధములా ఈ మాసం అనుకూలమైన కాలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1014

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ నెలలో సంతోషకరమైన ఫలితాలను ఏర్పరచును. విహార యాత్రలకు ప్రణాళికలు రచించడానికి ఈ మాసం అనుకూలమైనది. ఈ మాసంలో ఆశించిన ధనం లభించును. శత్రు విజయం లభిస్తుంది  ద్వితీయ తృతీయ వారాలు కార్య విజయాలు కలుగచేయును. అయితే సంసార సంబంధమైన సంతోషాలు లోపించును. మాట కలయికలో తరచుగా ఇబ్బందులు ఎదురగును. వ్యాపార జీవనంలో దీర్ఘకాలికంగా పరిష్కారం అవ్వని సమస్యలు పరిష్కారం పొందును. ప్రభుత్వ పెద్దలతో అనుమతులకు సంబంధించిన వ్యవహారములు లాభించును. ఈ మాసంలో  6, 8, 11, 21, 26 తేదీలు వ్యాపార సంబంధ కార్యానుకులత కలిగించును. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1114

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ నెలలో  గృహం వాతావరణంలో వివాదాల వలన చికాకులు ఎదుర్కుంటారు. ధనాదాయం సామాన్యం. వృత్తి వ్యాపారములలో వాతావరణం ఆశించిన విధంగానే కొనసాగును. సంతాన పరంగా శుభకరమైన ఫలితాలు పొందుతారు. బహుమతులు పొందుతారు. ఎదుటి వారి ఆంతర్యం గ్రహించడం చాలా ముఖ్యం. తృతీయ వారంలో శారీరక రుగ్మతలు , సమయ పాలన కోల్పోవుట వంటి చికాకులు  ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి తరపు బంధువులతో అనిశ్చితి కొనసాగుతుంది. చివరి వారం సామాన్య ఫలితాలు ఏర్పరచును. ఈ మాసంలో ధనానికి లోటు రాదు.  అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1214

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ నెలలో అతి కష్టం మీద ఆశించిన ఉద్యోగం పొందుతారు. ధనాదాయం సామాన్యం. పెద్ద వ్యక్తులతో ఉన్న పరిచయాల వలన పలుకుబడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారములు సామాన్యంగా కొనసాగుతాయి. తృతీయ వారంలో గృహంలో ఆకస్మిక శుభకార్యములు ఏర్పడును. బంధు వర్గ సమాగమం. కుటుంబ సభ్యులపై మీ ప్రేమను చాటుకుంటారు. ఆరోగ్యంలో కొంత మెరుగుదల ఆనంద పరుస్తుంది. మాసాంతంలో పారిశ్రామిక వేత్తలకు శుభవార్త. వివాహ ప్రయత్నములు లాభించును. ఈ మాసంలో 5,8,10,14,19 తేదీలు అంత అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1314

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ నెలలో ధన ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండదు. సామాన్య ఫలితాలు ఏర్పడును. అవివాహితులకు వివాహ ప్రయత్నాలలో సఫలత ఏర్పడును. అతిగా ఆలోచించడం వలన చక్కటి అవకాశము లను కోల్పోవుదురు. ఈ మాసంలో వృత్తి వ్యాపారాదులు సామాన్యంగా కొనసాగును. ఈ మాసంలో 9,13,17,23 మరియు 29 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

1414

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ నెలలో పనులలో విఘ్నములు ఎదురగును. కుటుంబ పరంగా సామాన్య ఫలితాలు పొందుతారు. పితృ సంబంధ విషయాల వలన మానసిక చికాకు అనుభవిస్తారు. మీ ఊహలు నిజం కాగలవు. వృత్తి జీవనం వారికి, వ్యాపారస్థులకు సామాన్య ఆదాయం లభిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. వివాహ ప్రయత్నములలో ఏర్పడిన స్తంభన తొలగును. విద్యార్ధులకు పోటీ పరీక్షలలో ప్రతికూలమైన వాతావరణం ఉంది. చివరి నిమిషంలో కోరుకున్న విద్యా అవకాశములు పొందుతారు. ఈ మాసంలో ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలమైనవి ఈ మాసంలో 4,10,19,25 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Signs: 2026 సంవత్సరంలో ఎక్కువగా డబ్బు సంపాదించే ఆరు రాశులు ఇవే!
Recommended image2
Baba Vanga: 2026లో ఆ విప‌త్తు త‌ప్ప‌దా.? భ‌య‌పెడుతోన్న బాబా వంగా భ‌విష్య‌వాణి
Recommended image3
2026లో ధనుస్సు రాశివారి జాతకం ఎలా మారుతుందో తెలుసా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved