శివుడి రోమాల నుంచి కరోనా : స్వర్గాన్ని నాశనం చేశాడని భర్తపై పద్మజ..

First Published Jan 26, 2021, 10:38 AM IST

‘మహాద్భుతంగా ఉన్న స్వర్గాన్ని నాశనం చేశారు. అరగంట ఆగితే నా బిడ్డలు సంతోషంగా బతికి వచ్చేవారు. పూజాఫలాన్ని మొత్తం నా భర్తే నాశనం చేశారు. లేకపోతే నాకు ఈ కర్మ వచ్చేది కాదు’ అంటూ పాశవికంగా కన్నబిడ్డలను హత్యచేసిన పద్మజ వాదించడం ఆశ్చర్యానికి గురిచేసింది.