గవర్నర్ ప్రసంగం: మాస్క్ ధరించకుండా అసెంబ్లీలో జగన్ (ఫోటోలు)

First Published May 20, 2021, 11:10 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గురువారం నాడు ప్రారంభమయ్యాయి. ఒక్క రోజుకే అసెంబ్లీ సమావేశాలను పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.