తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దశాబ్దాలుగా వెండితెర రారాజుగా వెలుగొందుతున్న చిరంజీవికి అంటే అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అభిమానం ఉంటుంది. చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన చిత్రం సైరా నరసింహారెడ్డి. 

సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. దీనితో తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానుల సంబరాలు మోదయ్యాయి. చిత్ర యూనిట్ కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. 

సైరా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఏపీ సీఎం వైస్ జగన్ అభిమానులు ఏర్పాటు చేసిన బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సైరా విడుదల సందర్భంగా జగన్, మెగా ఉమ్మడి అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఫ్లెక్సీలో చిరంజీవి, వైయస్ జగన్, రాంచరణ్ ఫోటోలని ఏర్పాటు చేశారు. 

'మెగా 151.. వైసీపీ 151 అంటూ ఫ్లెకీలో పెట్టిన క్యాప్షన్ అందరిని ఆకట్టుకుంటోంది. సైరా చిత్రం చిరంజీవికి 15వ మూవీ. ఇక గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 

ఇవి కూడా చదవండి: 

చిరు, అమితాబ్ తో క్రేజీ హీరో ఇంటర్వ్యూ.. ముంబైలో తెలుగు యోధుడి కథ

'సైరా' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

మెగాస్టార్ 'సైరా'కి ఈ టెన్షన్లు తప్పవా..?

'సైరా'కి ఇక అడ్డులేదు.. ఉయ్యాలవాడ కుటుంబీకులకు షాక్!

పవన్ కళ్యాణ్ కూడా సైరా కథ అడిగాడు.. మా డైలాగ్స్ లేకున్నా పర్వాలేదు!

బ్రేకింగ్: సైరాకు హైకోర్టులో షాక్.. ఏం జరగబోతోంది!

సైరా ట్రైలర్, టీజర్ ఎఫెక్ట్.. హిందీలో ఆశ్చర్యపరిచేలా!

'సైరా' ప్రీమియర్ షో కలెక్షన్లు.. రికార్డులు బద్ధలవ్వాల్సిందే!

సైరా : నొస్సం కోట యుద్ధం విశేషాలు 

లీకైంది: ‘సైరా నరసింహారెడ్డి’ మెయిన్ ట్విస్ట్ ఇదే!

మెగాస్టార్ సైరా ఫీవర్: భోజన ప్రియులకు బంపర్ ఆఫర్లు

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న సైరా టికెట్లు.. బెంగుళూరులో స్పెషల్ షోలు!

సిరివెన్నెల లిరిక్స్.. వాళ్ళిద్దరి వాయిస్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

'సైరా' సెన్సార్ కంప్లీట్.. సినిమా రన్ టైం ఎంతో తెలుసా!