ప్రస్తుతం కోలీవుడ్ లో ఓ అడల్ట్ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ అందరిని ఆకట్టుకుంటోంది. 'ఇరుతు అరైయిల్ మురతు కుత్తు' అనే సినిమా కలెక్షన్స్ లలో దుమ్ము రేపుతోంది. ఇంతకుముందు వచ్చిన అడల్ట్ సినిమాలకంటే ఈ సినిమాలో మసాలా ఎక్కువగా ఉండడంతో తమిళ సినీ ప్రేక్షకులు సినిమాకు అడిక్ట్ అయిపోతున్నారు. సినిమాలో ఒక దెయ్యం వర్జిన్  అబ్బాయిలతో రొమాన్స్ చేయడం హైలెట్ గా నిలిచింది.  తాజాగా ఈ భామ అడల్ట్ హర్రర్ కామెడీ చిత్రంలో నటించింది , ఆ సినిమాలో శృంగారానికి పెద్ద పీట వేశారు . 

అందులో పెళ్లి కానీ యువతిగా , కామంతో రగిలిపోయే యువతిగా నటించింది.  మగవాళ్ళు ఈరోజుల్లో పెళ్లి కి ముందే పలువురు తో శృంగారంలో పాల్గొంటున్నారు , అలాంటప్పుడు పెళ్లి కాకముందే యువతులు శృంగారంలో పాల్గొంటే తప్పే లేదని ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కోలా కోరికలు ఉంటాయని వాటిని తీర్చుకోవడంలో తప్పులేదని చెప్పడమే కాకుండా నేను రెగ్యులర్ గా బూతు వీడియో లు చూస్తానని ఒకసారి రెడ్ హ్యాండెడ్ గా నా తల్లిదండ్రుల కు దొరికి పోయానని కానీ వాళ్ళు నన్ను ఏమి అనలేదని. బూతు వీడియోలు చూడటం పెద్ద తప్పు గా చూస్తారని అంటూ ఏకంగా వేదిక మీదే బూతు లు మాట్లాడి మరింత సంచలనం సృష్టించింది యాషిక ఆనంద్ . ఒక హీరోయిన్ ఇలా బరితెగించి మాట్లాడటంతో సోషల్ మీడియాలో యాషిక ఆనంద్ పై విమర్శల వర్షం కురుస్తోంది .