విజయ్ సేతుపతి 'జుంగా' ట్రైలర్(వీడియో)

విజయ్ సేతుపతి 'జుంగా' ట్రైలర్(వీడియో)

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన 'జుంగా' సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో విజయ్ సరసన సాయేషా సైగల్, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. కథ ప్రకారం హీరో సినిమాలో కొంత భాగం డాన్ తరహా క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. గోకుల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page