Asianet News TeluguAsianet News Telugu

సత్యం రాజేష్ కు జిమ్ లో ట్రైనింగ్ ఇస్తున్న వెన్నెల కిషోర్ (వీడియో)

మన తెలుగునాట కమిడియన్లు అందరూ చాలా ఐక్యమత్యంగా ఉంటారు. నెలకు రెండుసార్లు గెట్ టు గెదర్ అంటు చాలా సరదాగా గడుపుతూ ఆన్ లైన్లో సరదాగా ఫోటోలు పెడుతుంటారు. నిన్న వెన్నల కిషోర్ తను జిమ్ సత్యం రాజేష్ కు ట్రైన్ చేస్తూ ఒక వీడియోని సోషల్ మీడియో లో అప్ లోడ్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది.

Video Top Stories