Asianet News TeluguAsianet News Telugu

నెక్స్ట్ టైం ఒళ్లు దగ్గర పెట్టుకుని సినిమాలు చేస్తాం: వరణ్ తేజ్ (వీడియో)

నెక్స్ట్ టైం ఒళ్లు దగ్గర పెట్టుకుని సినిమాలు చేస్తాం: వరణ్ తేజ్ 

అంతరిక్షం సినిమా రిలీజై 5 రోజులు అయ్యింది. సినిమా చాలా బాగుంది అని పబ్లిక్ లో మంచి టాక్ వస్తున్నా కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేదని ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ వరుణ్ తేజ్ అభిప్రాయపడ్డారు.