Asianet News TeluguAsianet News Telugu

అంతరిక్షంలాంటి సినిమాలు తీయడం చాలా కష్టం : వరుణ్ తేజ్ (వీడియో)

అంతరిక్షంలాంటి సినిమాలు తీయడం చాలా కష్టం : వరుణ్ తేజ్

అంతరిక్షం లాంటి సినిమాలు చేయలంటే చాలా సహానం ఉండాలి. ఇది చాలా కష్టం తో కూడుకున్న సినిమా. డైరెక్టర్ చాలా బాగా తీసాడు. అతను స్క్రీన్ ప్రెసెన్స్ అదిరిపోతుంది. ఈ సినిమా అందరి మన్నులను పొందుతుందని ఆశిస్తున్నారు అని అంటున్న వరుణ్ తేజ్.