comscore

Bigg Boss Telugu 8 live Updates|Day 56: విష్ణుప్రియ గేమ్ లో క్లారిటీ మిస్!

bigg boss telugu season 8 live updates day 56 clarity missing in vishnupriya game ksr

పృథ్వితో తనకు కంఫర్ట్ లేదన్న విష్ణుప్రియ పార్టనర్ ని మార్చాలని బిగ్ బాస్ ని కోరింది. బిగ్ బాస్ పార్టనర్ ని మార్చాడు. అందుకు యష్మి హర్ట్ అయ్యింది. ఈ క్రమంలో విష్ణుప్రియ తన నిర్ణయం మార్చుకుని పృథ్విరాజ్ ని పార్టనర్ గా ఒప్పుకుంది.

10:41 PM IST

మోహబూబ్‌ ఎలిమినేట్‌

అనుకున్నట్టుగానే బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఎనిమిదో వారం మెహబూబ్‌ ఎలిమినేట్‌ అయ్యారు. నయని పావని, మెహబూబ్‌ చివరకు మిగిలారు. వీరిలో మెహబూబ్‌ ఎలిమినేట్‌ అయినట్టు ప్రకటించారు నాగ్‌. ఈ సందర్భంగా ఇంట్లో ఐదుగురు కంటెస్టెంట్లకి ఏ పటాస్‌ సెట్‌ అవుతుందో తెలిపారు మెహబూబ్‌

10:40 PM IST

సాయిపల్లవి, శివకార్తికేయన్‌ హల్‌చల్‌

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో `అమరన్‌` టీమ్‌ సందడి చేసింది. దర్శకుడితోపాటు హీరోయిన్‌ సాయిపల్లవి, అలాగే హీరో శివకార్తికేయన్‌ సందడి చేశారు. కంటెస్టెంట్లతో మాట్లాడి కాసేపు సరదాగా గడిపారు. తమ సినిమాని ప్రమోట్‌ చేశ

9:00 PM IST

లక్కీ భాస్కర్‌ టీమ్‌ సందడి

బిగ్‌ బాస్‌ హౌజ్‌ లోకి దీపావళి స్పెషల్‌గా `లక్కీ భాస్కర్‌` టీమ్‌ సందడి చేసింది. హీరో దుల్కర్‌ సల్మాన్‌, హీరోయిన్‌ మీనాక్షి చౌదరి, దర్శకుడు వెంకీ అట్లూరి పాల్గొని సందడి చేశారు. సినిమా విశేషాలను పం

8:23 PM IST

డాన్స్ పర్‌ఫెర్మ్ తో హీరోయిన్‌ మెహరీన్‌ అదరగొట్టింది.

బిగ్‌ బాస్‌ దీపావళి స్పెషల్‌ ఎపిసోడ్‌లో హీరోయిన్‌ మెహరీన్‌ డాన్స్ పర్‌ఫెర్మెన్స్ తో అదరగొట్టింది. మాస్‌ డాన్స్ తో ఇరగదీసింది. 

8:10 PM IST

కిరణ్‌ అబ్బవరం `క` టీమ్‌ సందడి..

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన `క` టీమ్‌ బిగ్‌ బాస్‌ హౌజ్‌లో సందడి చేసింది. హీరోయిన్లు నయన్‌ సారిక, తన్వి రామ్‌లతో కలిసి కిరణ్‌ .. బిగ్‌ బాస్‌ దీపావళి షోకి వచ్చారు. సినిమా విశేషాలను పంచుకున్నా

8:04 PM IST

బిగ్‌ బాస్‌ హౌజ్‌ లో దీపావళి సెలబ్రేషన్స్ షురూ

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో దీపావళి సెలబ్రేషన్‌ నడుస్తుంది. ఇందులో తారలు ఆటపాటలతో సందడి చేస్తున్నారు. హీరోయిన్ల డాన్సులు స్పెషల్‌ ఎట్రాక్షన్‌ గా నిలుస్తే, సినిమా యూనిట్లు సందడి చేస్

4:20 PM IST

బిగ్ బాస్ హౌస్లో ఎమోషనల్ సీన్, కంటెస్టెంట్స్ మధ్య మెలిక పెట్టిన నాగార్జున

ఏక కాలంలో ఇద్దరు కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యుల ఫోటోలు బిగ్ బాస్ హౌస్లో ప్రదర్శించారు. ఫొటోలో కనిపించే కుటుంబ సభ్యుల నుండి కంటెస్టెంట్స్ కి సందేశాలు వచ్చాయి. అయితే ఒకరు త్యాగం చేయాల్సి ఉంది. దాంతో కంటెస్టెంట్స్ కన్నీరు పెట్టుకున్నారు. 
 
4:15 PM IST

అవినాష్, టేస్టీ తేజలపై పేరడీ సాంగ్స్! చూసి తీరాల్సిందే!

దీపావళి స్పెషల్ ఎపిసోడ్ అదిరిపోయింది. కామెడీ స్టార్ హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ పై హైపర్ ఆది పంచులు మామూలుగా లేవు. ఒక్కొక్కరికీ చుక్కలు చూపించాడు. అలాగే టేస్టీ తేజ, అవినాష్, నిఖిల్, పృథ్విరాజ్ లపై రూపొందించిన పేరడీ సాంగ్స్ నవ్వులు పూయించాయి. 

4:12 PM IST

ఈ వారం మెహబూబ్‌ ఎలిమినేట్‌ కన్ఫమ

 బిగ్‌ బాస్‌ తెలుగు 8లో ఎనిమిదో వారం ఎలిమినేషన్‌లో సస్పెన్స్ కి తెరపడింది. ఎలిమినేట్‌ అయ్యేది క్లారిటీ వచ్చింది. మెహబూబ్‌ ఎలిమినేట్‌ అవుతున్నట్టు కన్పమ్‌ అయ్యింది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఈ వారం ఎలిమినేషన్‌లో కన్‌ఫ్యూజన్‌కి తెర, ఎలిమినేట్‌ అయ్యింది ఆ స్ట్రాంగ్‌ కంటెస్టెంటే?

4:11 PM IST

హైపర్ ఆది పంచులతో కంటెస్టెంట్స్ కి చుక్కలు

దీపావళి స్పెషల్ ఎపిసోడ్ అదిరిపోయింది. కామెడీ స్టార్ హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ పై హైపర్ ఆది పంచులు మామూలుగా లేవు. ఒక్కొక్కరికీ చుక్కలు చూపించాడు. 
 
12:21 PM IST

బిగ్ బాస్ షో లో సాయి పల్లవి సందడి!

దీపావళి స్పెషల్ ఎపిసోడ్ నేడు ప్రసారం కానుంది. సాయంత్రం 7 గంటలకే ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. పలువురు స్టార్స్ వేదికపై సందడి చేయనున్నారు. అమరన్ ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి బిగ్ బాస్ షోకి వచ్చింది. కంటెస్టెంట్స్ తో ముచ్చటించింది. 

12:13 PM IST

దీపావళి స్పెషల్, 7 గంటలకే బిగ్ బాస్ షో!

దీపావళి స్పెషల్ ఎపిసోడ్ నేడు ప్రసారం కానుంది. సాయంత్రం 7 గంటలకే ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. పలువురు స్టార్స్ వేదికపై సందడి చేయనున్నారు. 

11:33 AM IST

విష్ణుప్రియను ఓ రేంజ్ లో బుక్ చేసిన రోహిణి!

పృథ్వికి సేవలు చేస్తుందన్న పాయింట్ పై రోహిణి విష్ణుప్రియను నామినేట్ చేసింది. ఈ విషయాన్ని శనివారం నాగార్జున హైలెట్ చేశాడు. ఈ క్రమంలో రోహిణి-నాగార్జున మధ్య జరిగిన సంభాషణలో విష్ణుప్రియపై రోహిణి హిలేరియస్ పంచ్ వేసింది. 

6:47 AM IST

విష్ణుప్రియ గేమ్ లో క్లారిటీ మిస్!

విష్ణుప్రియ ఆటలో స్పష్టత లోపించింది. ఆమె ఇష్టపడే పృథ్విరాజ్ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఓ టాస్క్ కోసం బిగ్ బాస్ అబ్బాయిలు-అమ్మాయిలను జంటలుగా విభజించారు. విష్ణుప్రియకు పార్టనర్ గా పృథ్విరాజ్ ఎంపికయ్యాడు. అయితే పృథ్వితో తనకు కంఫర్ట్ లేదన్న విష్ణుప్రియ పార్టనర్ ని మార్చాలని బిగ్ బాస్ ని కోరింది. బిగ్ బాస్ పార్టనర్ ని మార్చాడు. అందుకు యష్మి హర్ట్ అయ్యింది. ఈ క్రమంలో విష్ణుప్రియ తన నిర్ణయం మార్చుకుని పృథ్విరాజ్ ని పార్టనర్ గా ఒప్పుకుంది. 

10:41 PM IST:

అనుకున్నట్టుగానే బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఎనిమిదో వారం మెహబూబ్‌ ఎలిమినేట్‌ అయ్యారు. నయని పావని, మెహబూబ్‌ చివరకు మిగిలారు. వీరిలో మెహబూబ్‌ ఎలిమినేట్‌ అయినట్టు ప్రకటించారు నాగ్‌. ఈ సందర్భంగా ఇంట్లో ఐదుగురు కంటెస్టెంట్లకి ఏ పటాస్‌ సెట్‌ అవుతుందో తెలిపారు మెహబూబ్‌

10:40 PM IST:

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో `అమరన్‌` టీమ్‌ సందడి చేసింది. దర్శకుడితోపాటు హీరోయిన్‌ సాయిపల్లవి, అలాగే హీరో శివకార్తికేయన్‌ సందడి చేశారు. కంటెస్టెంట్లతో మాట్లాడి కాసేపు సరదాగా గడిపారు. తమ సినిమాని ప్రమోట్‌ చేశ

9:00 PM IST:

బిగ్‌ బాస్‌ హౌజ్‌ లోకి దీపావళి స్పెషల్‌గా `లక్కీ భాస్కర్‌` టీమ్‌ సందడి చేసింది. హీరో దుల్కర్‌ సల్మాన్‌, హీరోయిన్‌ మీనాక్షి చౌదరి, దర్శకుడు వెంకీ అట్లూరి పాల్గొని సందడి చేశారు. సినిమా విశేషాలను పం

8:23 PM IST:

బిగ్‌ బాస్‌ దీపావళి స్పెషల్‌ ఎపిసోడ్‌లో హీరోయిన్‌ మెహరీన్‌ డాన్స్ పర్‌ఫెర్మెన్స్ తో అదరగొట్టింది. మాస్‌ డాన్స్ తో ఇరగదీసింది. 

8:10 PM IST:

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన `క` టీమ్‌ బిగ్‌ బాస్‌ హౌజ్‌లో సందడి చేసింది. హీరోయిన్లు నయన్‌ సారిక, తన్వి రామ్‌లతో కలిసి కిరణ్‌ .. బిగ్‌ బాస్‌ దీపావళి షోకి వచ్చారు. సినిమా విశేషాలను పంచుకున్నా

8:04 PM IST:

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో దీపావళి సెలబ్రేషన్‌ నడుస్తుంది. ఇందులో తారలు ఆటపాటలతో సందడి చేస్తున్నారు. హీరోయిన్ల డాన్సులు స్పెషల్‌ ఎట్రాక్షన్‌ గా నిలుస్తే, సినిమా యూనిట్లు సందడి చేస్

4:20 PM IST:

ఏక కాలంలో ఇద్దరు కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యుల ఫోటోలు బిగ్ బాస్ హౌస్లో ప్రదర్శించారు. ఫొటోలో కనిపించే కుటుంబ సభ్యుల నుండి కంటెస్టెంట్స్ కి సందేశాలు వచ్చాయి. అయితే ఒకరు త్యాగం చేయాల్సి ఉంది. దాంతో కంటెస్టెంట్స్ కన్నీరు పెట్టుకున్నారు. 
 
4:15 PM IST:

దీపావళి స్పెషల్ ఎపిసోడ్ అదిరిపోయింది. కామెడీ స్టార్ హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ పై హైపర్ ఆది పంచులు మామూలుగా లేవు. ఒక్కొక్కరికీ చుక్కలు చూపించాడు. అలాగే టేస్టీ తేజ, అవినాష్, నిఖిల్, పృథ్విరాజ్ లపై రూపొందించిన పేరడీ సాంగ్స్ నవ్వులు పూయించాయి. 

4:12 PM IST:

 బిగ్‌ బాస్‌ తెలుగు 8లో ఎనిమిదో వారం ఎలిమినేషన్‌లో సస్పెన్స్ కి తెరపడింది. ఎలిమినేట్‌ అయ్యేది క్లారిటీ వచ్చింది. మెహబూబ్‌ ఎలిమినేట్‌ అవుతున్నట్టు కన్పమ్‌ అయ్యింది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఈ వారం ఎలిమినేషన్‌లో కన్‌ఫ్యూజన్‌కి తెర, ఎలిమినేట్‌ అయ్యింది ఆ స్ట్రాంగ్‌ కంటెస్టెంటే?

4:11 PM IST:

దీపావళి స్పెషల్ ఎపిసోడ్ అదిరిపోయింది. కామెడీ స్టార్ హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ పై హైపర్ ఆది పంచులు మామూలుగా లేవు. ఒక్కొక్కరికీ చుక్కలు చూపించాడు. 
 
12:21 PM IST:

దీపావళి స్పెషల్ ఎపిసోడ్ నేడు ప్రసారం కానుంది. సాయంత్రం 7 గంటలకే ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. పలువురు స్టార్స్ వేదికపై సందడి చేయనున్నారు. అమరన్ ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి బిగ్ బాస్ షోకి వచ్చింది. కంటెస్టెంట్స్ తో ముచ్చటించింది. 

12:13 PM IST:

దీపావళి స్పెషల్ ఎపిసోడ్ నేడు ప్రసారం కానుంది. సాయంత్రం 7 గంటలకే ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. పలువురు స్టార్స్ వేదికపై సందడి చేయనున్నారు. 

11:33 AM IST:

పృథ్వికి సేవలు చేస్తుందన్న పాయింట్ పై రోహిణి విష్ణుప్రియను నామినేట్ చేసింది. ఈ విషయాన్ని శనివారం నాగార్జున హైలెట్ చేశాడు. ఈ క్రమంలో రోహిణి-నాగార్జున మధ్య జరిగిన సంభాషణలో విష్ణుప్రియపై రోహిణి హిలేరియస్ పంచ్ వేసింది. 

6:47 AM IST: