Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో సెక్స్ రాకెట్.. ఆ తెలుగు హీరోయిన్లు వీరేనా?

అమెరికాలో టాలీవుడ్ సెలబ్రిటీలతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చిన 

Tollywood Actresses Who Were Caught In Sex Racket

అమెరికాలో టాలీవుడ్ సెలబ్రిటీలతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కిషన్ మోదుగుముడి, అతడి భార్య చంద్రను అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయంలో ఇన్వాల్వ్ అయిన టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరై ఉంటారనే విషయంలోపోలీసులకు స్పష్టత వచ్చినప్పటికీ ఆ విషయాన్ని మాత్రం బయటకు లీక్ చేయడం లేదు.

కానీ అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు ఆరెడుగురు టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఈ చీకటి భాగోతాలు నడిపించారని తెలుస్తోంది. సోలో హీరోయిన్ గా బ్రేక్ రాకపోవడంతో సెకండ్ హీరోయిన్ గా స్టార్ హీరోల సినిమాలలో ఛాన్సులు దక్కించుకుంది బాపు గారి బొమ్మ ఈ ఉచ్చులో పడిందని తెలుస్తోంది. అలానే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అవుతుందనుకున్న ఓ డస్కీ బ్యూటీ ఇప్పుడు ఇక్కడ అవకాశాలు లేక తమిళ సినిమాలు చేసుకుంటుంది. ఆమె కూడా ఈ లిస్టులో ఉందని టాక్.

ఇక ఈ మధ్యకాలంలో పెళ్లైన ఓ డైరెక్టర్ తో ఎఫైర్ నడిపించి ఆయన విడాకులు కూడా కారణమవుతుందనే వార్తల్లో వినిపిస్తోన్న ఓ హీరోయిన్ పేరు కూడా ఈ సెక్స్ రాకెట్ వ్యవహారంలో వినిపిస్తోంది. కన్నడకు చెందిన ఓ బ్యూటీ తెలుగులో తరుణ్, వరుణ్ సందేశ్ వంటి నటులతో సినిమాలు చేసి అవకాశాలు రాక ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తార, అలానే అనసూయ, రష్మిల తరువాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోన్న ఓ యాంకర్, ఈ మధ్య కాస్టింగ్ కౌచ్ విషయంలో తెలుగమ్మాయిలకు అవకాశాలు రావడం లేదని బహిరంగంగా కామెంట్స్ చేసిన ఓ ఐదక్షరాల హీరోయిన్  వీరంతా కూడా ఈ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios