ఈ లేడీ ట్రంప్.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్

This lady truph goes viral in social media
Highlights

ఈ లేడీ ట్రంప్.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాదిరే ఉందో మహిళ ! స్పెయిన్ లోని నాంటన్ అనే గ్రామానికి వెళ్తే ఈమె కనిపిస్తుంది. ట్రంప్ పోలికలతో ఉన్న ఈమె పేరు డోలోరే ఆంటెలో అట.. రైతు అయిన డోలోరేను చూసి ఓ వ్యక్తి ఫోటో తీసి ‘ ఈమె స్పెయిన్ ట్రంప్ ‘ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే వైరల్ అయింది. దీన్ని పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే 8 వేలకు పైగా లైక్స్ రాగా.. 4.700 రీ ట్వీట్లు వచ్చాయి. తన ముఖాన్ని, తన జుట్టు రంగును చూసి అంతా..తాము కవల పిల్లలమేమోనని అంతా అనుకుంటున్నారని ముసిముసి నవ్వులతో చెబుతోందీ ‘ లేడీ ట్రంప్ ‘!

loader