మతిపోగొడుతున్న తమన్నా సెక్సీ స్టెప్పులు (వీడియో)

First Published 15, May 2018, 4:29 PM IST
Thamannah rocking steps
Highlights

మతిపోగొడుతున్న తమన్నా సెక్సీ స్టెప్పులు

డీజే స్నేక్ విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించిన తమన్నా తన సెక్సీ స్టెప్పులతో డాన్స్ అదరగొట్టేసింది. సాంగ్ కు తగ్గట్లుగా హుషారుగా అదిరిపోయే స్టెప్పులు వేసి అలరించింది. మాగంట రిథమ్ సాంగ్ కు తమన్నా చేసిన డాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లని కుదిపేస్తోంది . తనలో ఎంతటి డాన్స్ ప్రతిభ దాగివుందో ఈ వీడియో ద్వారా తమన్నా నిరూపించింది.

 

                 

loader