మరీ ఇంత హాట్ గానా (వీడియో)

tareefan song from veere di wedding
Highlights

క‌రీనా,సోన‌మ్ అందాల‌తో మ‌తులు పోగొడుతున్నారు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సోనమ్ కపూర్, కరీనా కపూర్ ఖాన్, స్వర భాస్కర్, శిఖ తల్సానియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ 'వీరె ది వెడ్డింగ్'. ఓ వెడ్డింగ్ ఈవెంట్ చుట్టూ తిరిగే కథాంశంతో..ఫీమేల్ కామెడీ డ్రామా నేపథ్యంలో ఈ మూవీ తెర‌కెక్కిన‌ట్టు ట్రైల‌ర్ బ‌ట్టి అర్ధ‌మైంది. ఇక తాజాగా చిత్రంలో త‌రీఫ‌న్ అనే సాంగ్ విడుద‌ల చేశారు. ఇందులో క‌రీనా,సోన‌మ్ అందాల‌తో మ‌తులు పోగొడుతున్నారు. క‌ర‌ణ్ సంగీత సార‌ధ్యంలో రూపొందిన ఈ సాంగ్‌ని బాద్షా పాడ‌డ‌మే కాకుండా లిరిక్స్ అందించారు. క‌ర‌ణ్‌, రుపిన్ ప‌హ్వా కూడా లిరిక్స్ అందించ‌డంలో భాగం అయ్యారు. వ‌చ్చే నెల‌లో విడుద‌ల కానున్న వీర్ ది వెడ్డింగ్ చిత్రంపై జ‌నాల‌లో చాలా ఆస‌క్తి క‌లిగిస్తున్నారు మూవీ మేక‌ర్స్‌.
 

loader