Asianet News TeluguAsianet News Telugu

కొత్త బ్రాండ్ కి ప్రచారకర్తగా తారక్ (వీడియో)

జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓ మొబైల్ కంపనీకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నాడని సమాచారం. నవరత్న ఆయిల్ నుండి ఐపిఎల్ వరకు పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా చేసిన తారక్ ఇప్పుడు 'సెలెక్ట్' మొబైల్స్ ప్రచారం కోసం యాడ్ లో పాల్గొన్నట్లు సమాచారం

                              "

Video Top Stories