ఈ సొట్ట బుగ్గల సుందరి అసలు తగ్గట్లేదుగా.?

Tapsee fantastic pose at beach
Highlights

ఈ సొట్ట బుగ్గల సుందరి అసలు తగ్గట్లేదుగా.?

సొట్ట బుగ్గల సుందరి తాప్సి నార్త్ కి వెళ్లినప్పటి నుంచి ఆమెలో చాలా మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ ని విదేశాల్లో తెగ ఎంజాయ్ చేస్తోంది. షూటింగ్ ల నుంచి ఏ మాత్రం గ్యాప్ దొరికినా కూడా ప్రముఖ హాలిడే స్పాట్ లకు ఎగిరిపోతోంది. ఇకపోతే ఆమె ఫెవరెట్ స్పెయిన్ దేశం క్యాపిటల్ బార్సిలోనాకు రీసెంట్ గా వెళ్లిన తాప్సి అక్కడ చాలా రోజులు ఎంజాయ్ చేసింది. ఇక రీసెంట్ గా అక్కడి నుంచి తన ట్రిప్ ను ముగుంచుకుని వచ్చేస్తూ ఒక స్పెషల్ ట్వీటేసింది. అంతే కాకుండా పొట్టి దుస్తుల్లో ఉన్న తాప్సి ఓ ఫోటోకి స్టిల్ ఇచ్చి ట్వీట్ తో జతచేసింది. బీచ్ లో చాలా సంతోషంగా ఇచ్చిన  ఆ వెరైటీ లుక్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటోంది.

loader